Author: shrikanth nallolla

గ్రామీణ తాగునీటికి భారీ అడుగు

జ్ఞాన తెలంగాణ,ప్రొద్దుటూరు: ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామీణ ప్రాంతాలకు సురక్షిత తాగునీటిని అందించడమే లక్ష్యంగా చేపట్టిన ‘జల్‌ జీవన్‌ మిషన్‌ 2.0–అమరజీవి జలధార’ పనులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ లాంఛనంగా శ్రీకారం చుట్టారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో రూ.30,156 కోట్ల భారీ అంచనా...

ఓటుకు నోటు కేసులో స్టీఫెన్‌సన్‌ పిటిషన్

జ్ఞాన తెలంగాణ,న్యూఢిల్లీ: 2015 నాటి ఓటుకు నోటు కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఫిర్యాదుదారుగా ఉన్న నామినేటెడ్ మాజీ ఎమ్మెల్యే ఎల్విస్ స్టీఫెన్‌సన్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేసులో తనను ఇంప్లీడ్‌ చేయాలని కోరుతూ పిటిషన్‌ దాఖలు చేశారు. తన వాదనలను కూడా కోర్టు...

ఉద్యోగులు,పింఛన్‌దారులకు నగదు రహిత వైద్యం

జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్ : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులు, వారి కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రవేశపెట్టిన ‘న్యూ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్’ (ఈహెచ్‌ఎస్) అమలు వేగం పుంజుకుంది. ఈ పథకాన్ని నిర్వహిస్తున్న ఎంప్లాయీ హెల్త్ కేర్ ట్రస్ట్ (ఈహెచ్‌సీటీ) ప్రభుత్వానికి సమర్పించిన నివేదిక...

అమెరికా వర్క్‌ వీసాలపై ట్రంప్‌ సర్కార్ ఉక్కుపాదం

జ్ఞాన తెలంగాణ ,వెబ్ డెస్క్ (వాషింగ్టన్) : అమెరికాలో విదేశీ ఉద్యోగులకు జారీ చేసే వర్క్‌ వీసాల విషయంలో ట్రంప్‌ ప్రభుత్వం మరింత కఠిన వైఖరిని అవలంబిస్తోంది. ముఖ్యంగా హెచ్‌-1బీ వీసా కార్యక్రమంలో అక్రమాలు, మోసాలు, అమెరికన్ ఉద్యోగుల స్థానభ్రంశం వంటి అంశాలపై దర్యాప్తును వేగవంతం చేయడంతో...

ఎస్‌ఐఆర్‌పై ప్రతిపక్షాల ప్రచారం తప్పుదారి పట్టించేదే: రామచందర్‌రావు

హైదరాబాద్,వెబ్ డెస్క్ : ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియపై ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్‌రావు విమర్శించారు. ఎస్‌ఐఆర్‌ అనేది బీజేపీ చేపట్టిన కార్యక్రమం కాదని, భారత ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధమైన అధికారాలతో నిర్వహిస్తున్న ఎన్నికల...

భీమ్‌గల్ పోలీస్‌స్టేషన్‌లో వ్యక్తి ఆత్మహత్యాయత్నం

జ్ఞాన తెలంగాణ,వెబ్ డెస్క్ : నిజామాబాద్ జిల్లాలోని భీమ్‌గల్ పోలీస్‌స్టేషన్‌లో సోమవారం ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం కలకలం రేపింది. భీమ్‌గల్‌లో హోటల్ నిర్వహిస్తున్న సుధాకర్ పోలీస్‌స్టేషన్‌లోనే పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నట్లు సమాచారం. ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో తొలుత ఆర్మూర్ ఆసుపత్రికి...

నేడు బీజేపీ రాష్ట్ర పదాధికారుల కీలక భేటీ

జ్ఞానతెలంగాణ,వెబ్ డెస్క్: తెలంగాణ బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశం నేడు జరగనుంది. రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు అధ్యక్షతన నిర్వహించనున్న ఈ సమావేశానికి ఉదయం 11 గంటలకు ముఖ్యఅతిథిగా అభయ్ పాటిల్ హాజరుకానున్నారు. పార్టీ రాష్ట్ర పదాధికారులు, ముఖ్య నేతలు సమావేశంలో పాల్గొననున్నారు. తాజా రాజకీయ పరిణామాలు, రాష్ట్రంలో...

దిల్లీలో నేడు కాంగ్రెస్ కీలక భేటీ

దిల్లీలో నేడు కాంగ్రెస్ కీలక భేటీ జ్ఞానతెలంగాణ,వెబ్ డెస్క్ :దేశవ్యాప్తంగా ఎన్నికల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)పై రాజకీయ దుమారం కొనసాగుతున్న వేళ కాంగ్రెస్ పార్టీ నేడు దిల్లీలో కీలక సమావేశం నిర్వహించనుంది. మధ్యాహ్నం 4 గంటలకు ఏఐసీసీ ప్రధాన కార్యాలయం ఇందిరా భవన్‌లో జరిగే...

ఉపాధ్యాయుల అభిప్రాయాలకు తలొగ్గిన ఎంఈఓ.. రేపటి సమావేశం 4 గంటలకు పొడిగింపు

జ్ఞాన తెలంగాణ, శంకర్‌పల్లి ప్రతినిధి, అక్టోబర్ 04:శంకర్‌పల్లి మండలంలో రేపు నిర్వహించనున్న ఉపాధ్యాయుల సమావేశంపై నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. ఉపాధ్యాయుల అభిప్రాయాలు, ఆలోచనలను పరిగణనలోకి తీసుకున్నామని పేర్కొన్న ఎంఈఓ, సమావేశ సమయాన్ని మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 4 గంటలకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. సమావేశం...

పరీక్షలా? వేడుకలా? శంకర్‌పల్లి ఎంఈఓ తీరుపై ఉపాధ్యాయుల తీవ్ర ఆగ్రహం

జ్ఞాన తెలంగాణ, శంకర్‌పల్లి ప్రతినిధి, అక్టోబర్ 04:శంకర్‌పల్లి మండలంలో SA-1 పరీక్షలు కొనసాగుతున్న సమయంలో రేపు నిర్వహించనున్న మండలస్థాయి ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమాన్ని వెంటనే నిలిపివేయాలని పలువురు ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు. పరీక్షల నిర్వహణ, బాహ్య మూల్యాంకనం వంటి కీలక విద్యా ప్రక్రియలు కొనసాగుతున్న సమయంలో కార్యక్రమాన్ని...