Author: shrikanth nallolla
చౌదరిగూడెం పోలీస్‌స్టేషన్ పరిధిలో నమోదైన పోక్సో కేసులో నిందితుడికి షాద్‌నగర్‌లోని ప్రత్యేక పోక్సో కోర్టు మూడేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధిస్తూ బుధవారం తీర్పు వెలువరించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చౌదరిగూడెం పోలీస్ స్టేషన్లో క్రైమ్ నంబర్ 121/2021గా కేసు...
జ్ఞాన తెలంగాణ, క్రీడా విభాగం : లక్నోలోని ఏకనా క్రికెట్ స్టేడియం వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20లో టీమిండియా అదిరిపోయే విజయాన్ని నమోదు చేసింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బ్యాట్‌తో విధ్వంసం సృష్టించగా.. అరంగేట్ర ఆటగాడు నమన ధీర్ బంతితో ప్రత్యర్థి వెన్ను విరిచాడు. ఫలితంగా...
జ్ఞాన తెలంగాణ,వెబ్ డెస్క్ : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కుమార్తె నైమిశా రెడ్డికి సంబంధించిన ఆస్తులు, ఫార్మా కంపెనీలపై సోషల్ మీడియాలో ఆరోపణలు చేశారన్న వ్యవహారంలో బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్‌కు తెలంగాణ హైకోర్టులో పాక్షిక ఊరట లభించింది. అయితే, ఆయనపై నమోదైన కేసు దర్యాప్తును...
జ్ఞాన తెలంగాణ, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. దేశ అత్యున్నత న్యాయస్థానానికి ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫారసుల మేరకు జస్టిస్ సునీత అగర్వాల్, జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ దేవేంద్రకుమార్ ఉపాధ్యాయలను...
విదేశాల్లో పీహెచ్డీ చేయాలనుకునే ప్రతిభావంతులైన విద్యార్థులకు కెనడాలోని టొరంటో విశ్వవిద్యాలయం భారీ అవకాశాన్ని ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా పరిశోధనా ప్రతిభను ఆకర్షించే లక్ష్యంతో ‘ప్రెసిడెంట్స్ ఇంపాక్ట్ స్కాలర్షిప్స్’ పేరుతో 100 మిలియన్ కెనడియన్ డాలర్ల (దాదాపు రూ.956 కోట్లు) నిధులతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఎంపికైన ఒక్కో పీహెచ్డీ...
జ్ఞాన తెలంగాణ,నేషనల్ బ్యూరో : రక్షణ రంగంలో స్వదేశీ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా భారత్ మరో కీలక ముందడుగు వేసింది. విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (హెచ్ఎస్ఎల్)లో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఫ్లీట్ సపోర్ట్ షిప్-1 (ఎఫ్ఎస్ఎస్-1)ను లాంఛనంగా జలప్రవేశం చేయించారు....
జ్ఞాన తెలంగాణ,హైదరాబాద్,అక్టోబర్ 5:దివంగత గడ్డం వెంకటస్వామి 97వ జయంతి సందర్భంగా హైదరాబాద్ రవీంద్రభారతిలో రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించిన కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు పాల్గొన్నారు. పేదలు, కార్మికులు, అణగారిన వర్గాల హక్కుల కోసం గడ్డం వెంకటస్వామి చేసిన పోరాటాన్ని ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ప్రజా సేవలో...
జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్న మహాలక్ష్మి పథకం రాష్ట్ర ప్రజా రవాణా వ్యవస్థపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతోంది. ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకుంటున్న మహిళల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో టీజీఎస్ఆర్టీసీపై ప్రయాణికుల రద్దీ భారం కూడా గణనీయంగా పెరుగుతోంది. గతేడాదితో...
న్యూఢిల్లీ: ఎన్నికల వ్యవస్థకు సంబంధించిన మూడు అంశాలపై కాంగ్రెస్ తన వైఖరిని మరోసారి స్పష్టం చేసింది. పార్టీ డిమాండ్ల విషయంలో ఎలాంటి రాజీ ఉండబోదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వెల్లడించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని, ఓటర్ల జాబితాల ప్రత్యేక...