బీసీ గురుకులాల క్యాడరైజేషన్‌పై అన్యాయం అంగీకరించం: కుమారస్వామి పారికి
బీసీ గురుకులాల క్యాడరైజేషన్‌పై అన్యాయం అంగీకరించం: కుమారస్వామి పారికి హైదరాబాద్: బీసీ గురుకుల విద్యాసంస్థల్లో క్యాడరైజేషన్ పేరుతో జరుగుతున్న చర్యలు ఉద్యోగుల హక్కులకు విరుద్ధమని, వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని జై భీమ్ టుడే వ్యవస్థాపక అధ్యక్షుడు కుమారస్వామి పారికి పేర్కొన్నారు. బీసీ గురుకులాల్లో పనిచేస్తున్న వేలాది...
