Author: shrikanth nallolla
జ్ఞాన తెలంగాణ,రాజేంద్రనగర్, జనవరి 03, రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో మరల కారు ప్రభంజనం సృష్టించనుందని రాష్ట్రంలో సబ్బండ వర్గాలకు మేలు జరిగింది కేసీఆర్ హయంలోనేనని మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రా రెడ్డి అన్నారు.పార్టీ కోసం పని చేసిన వారికి తప్పక గుర్తింపు వస్తుంది అన్నారు....
కొత్త కలెక్టరేట్ ధర్నా చౌక్ నందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హనుమకొండలో సమగ్ర శిక్షా ఉద్యోగులకు ఇచ్చిన హామీ నెరవేర్చాలని గత కొన్ని రోజులుగా చేస్తున్న నిరవధిక సమ్మెకు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం స్టీరింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ కె.వి.కృష్ణారావు మద్దతు తెలుపుతూ మాట్లాడారు . వారి...
ఖమ్మం జనవరి 4: దేశంలో నిరుద్యోగ సమస్య లేకుండా చేస్తామని అభివృద్ధిలో దూసుకుపోతామని ఏడాదికి కోటి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి దేశ ప్రజలను మోసం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి భారతరత్న అవార్డు ఇవ్వాలని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ కె ఏ పాల్ విమర్శించారు.ఖమ్మంలోని కృష్ణ...
జ్ఞాన తెలంగాణ, ఫరక్ నగర్,షాద్నగర్ ప్రతినిధి జనవరి 04: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గ పర్యటనలో భాగంగా రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క సంతృప్తి వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని ఫరూక్ నగర్ మండలం మధురాపురం, గ్రామాల కు...
జ్ఞాన తెలంగాణ,రాయపర్తి ప్రతినిధి : బాధిత కుటుంబానికి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేసిన SRR ఫౌండేషన్ అధినేత పరుపాటి శ్రీనివాస్ రెడ్డి. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మైలారం గ్రామానికి చెందిన గాడిపెల్లి సారయ్య ఇటీవల బ్రెయిన్ స్ట్రోక్ కు గురి అయ్యి హన్మకొండ రోహిణి...
బాధ్యతాయుతమైన విధులు నిర్వర్తించి ప్రజల మన్న నలు పొందాలి జ్ఞాన తెలంగాణ,రాజేంద్రనగర్,జనవరి 04: బాధ్యతాయుతమైన విధులు నిర్వర్తించి ప్రజల మన్ననలు పొందాలని, ప్రతి ఒక్కరూ విధుల పట్ల బాధ్యతగా ఉండాలని తెలంగాణ ఐటి శాఖ మంత్రివర్యులు దుద్దిల శ్రీధర్ బాబు అన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గంనార్సింగి...
అభిమాని దేవేందర్ నూతన కారు నడిపి ఎమ్మెల్యే టీ.ప్రకాష్ గౌడ్ జ్ఞాన తెలంగాణ,రాజేంద్రనగర్,జనవరి 05 : మండల పరిధి లోని పెద్దగోల్కొండ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నార్సింగ్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఆనెగౌని శ్రీకాంత్ గౌడ్ ముఖ్య అనుచరుడు కామోనిభాయ్ దేవేందర్ శనివారం...
ఎస్సీ వర్గీకరణ సామాజిక న్యాయంరాష్ట ప్రభుత్వం వర్గీకరణ అమలోకి తీసుకురావాలి జ్ఞాన తెలంగాణ, కొందుర్గు, షాద్నగర్ ప్రతినిధి జనవరి 04: ఈరోజు కొందుర్గ్ మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం జరిగింది ఈ సమ్మేళనంలో పాల్గొన్న బీసీ సేన రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు పసుపుల ప్రశాంత్...
కార్మికుల పక్షాన ఎంతవరకైనా పోరాడుతాం – సి ఐ టి యు జిల్లా కమిటీ సభ్యులు రుద్ర కుమార్ నీరటి మల్లేష్ జ్ఞాన తెలంగాణ,రాజేంద్రనగర్,జనవరి 04 : కార్మికుల పక్షాన ఎంతవరకైనా పోరాడుతామని జిల్లా సిఐటియు కమిటీ ఉపాధ్యక్షులు రుద్రకుమార్ సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు నీరటి...
కేటీఆర్ సేన రంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ విజయకుమార్ జ్ఞాన తెలంగాణ, కొందుర్గు, షాద్నగర్ ప్రతినిధి జనవరి 04: హైదరాబాద్ నివాసంలో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల శాసనసభ్యులు కేటీఆర్ మరియు తెలంగాణ రాష్ట్ర జాగృతి అధ్యక్షులు ఎమ్మెల్సీ కవితని మర్యాద పూర్వకంగా కలిసి హృదయ పూర్వక...