సోమవారం ప్రజావాణి రద్దు

dcd28eed-6ccb-4a24-9d6e-cbecbd512c4e.jpeg

జనగామ: దసరా పండుగ నేపథ్యంలో ప్రభుత్వ సెలవు (OH) ఉన్నందున ఈ నెల 19వ తేదీ సోమవారం నిర్వహించాల్సిన జిల్లా స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.

ప్రజావాణి కార్యక్రమం రద్దు చేసిన విషయాన్ని ప్రజలు గమనించాలని కలెక్టర్ సూచించారు. తమ వినతులు, ఫిర్యాదుల పరిష్కారం కోసం సోమవారం కలెక్టరేట్‌కు రావద్దని ఆయన కోరారు.

You may also like...