ఎర్రవల్లి లో భావోద్వేగ బోనాల ఉత్సవం
- ఎర్రవల్లి లో భావోద్వేగ బోనాల ఉత్సవం - September 10, 2026
- పోతేపల్లి ప్రభుత్వ పాఠశాలలో దుస్తులు పంపిణీ : - September 10, 2026
- లింగారెడ్డి పల్లిలో ఘనంగా పోచమ్మ తల్లి బోనాలు:- - September 10, 2026
డిండి ఎత్తిపోతలలో ముంపుకు గురవుతున్న ఎర్రవల్లి (వెల్దండ )బోనాల ఉత్సవాలు భావోద్వేగంతో ముగిశాయి.
గత తొమ్మిది నెలలుగా ముంపుకు వ్యతిరేకంగా ప్రధాన పండుగలను సైతం బహిష్కరించి నిరసనలు తెలుపుతున్నారు.
కానీ గ్రామదేవతలు మా గ్రామాన్ని కాపాడతారనే నమ్మకంతో భావోద్వేగంతో "ఊరెళ్ళి నేను పోతున్నా గ్రామము గట్టిగుంచయ్యా…" అంటూ దేవుళ్ళను వేడుకుంటూ కన్నీళ్లను దిగమింగుతూ బోనాల పండుగ జరుపుకున్నారు.
