తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ ఇంటర్మీడియట్ సీవోఈ ఫలితాలు విడుదల
- ప్రతీఓటరుకి సమాచారం చేరేలా చర్యలు తీసుకోవాలి
బీజేపీ నేత, జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులుతల్లోజు - August 5, 2026 - ప్రజల్లోనే ఉండాలి.. పథకాలే పార్టీకి బలం: బొల్లారం వెంకట్రెడ్డి - August 4, 2026
- ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉచ్చు బిగుస్తోంది - August 4, 2026

తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటర్మీడియట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రవేశ పరీక్ష 2026 ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్షకు హాజరైన విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్ ఆధారంగా ఫలితాలను పరిశీలించుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు త్వరలో తదుపరి ప్రవేశ ప్రక్రియ చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.
Link👇🏻
https://tgtwreiscoe.aptonline.in/UI/HomePage/CallLetter_IntermediatePage.aspx
