​ఎం ఏ ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలకు రానున్న నిర్మల రాథోడ్

​ఎం ఏ ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలకు రానున్న నిర్మల రాథోడ్ ​శంకర్ పల్లి మండలం మాసానిగూడ గ్రామంలో M.A.R. ఫౌండేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ పండగ వేడుకలు ఈరోజు సాయంత్రం 5:00 గంటలకు ఘనంగా ప్రారంభం కానున్నాయి. ఈ వేడుకలకు ప్రముఖ జానపద గాయని నిర్మల రాథోడ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ​ఈ కార్యక్రమంలో సర్పంచ్ బద్రి అర్చన ప్రభు గౌడ్, ఉప సర్పంచ్ పి. భూలక్ష్మమ్మ నారాయణరెడ్డి, ఫౌండేషన్ సభ్యులు మరియు గ్రామస్తులు పాల్గొననున్నారు….