Tagged: #WomenEmpowerment

జోగినులకు గుర్తింపు కార్డులు

జ్ఞానతెలంగాణ,హైదరాబాద్: లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల సందర్భంగా బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జోగినుల సంక్షేమంపై కీలక ప్రకటన చేశారు. జోగినులకు ప్రత్యేక గుర్తింపు కార్డులు (ఐడెంటిటీ కార్డులు) జారీ చేయనున్నట్లు ప్రకటించారు. సమాజంలో వారికి గౌరవప్రదమైన స్థానం కల్పించేందుకు ప్రభుత్వం...

మహిళల రక్షణలో సామాజిక బాధ్యత కీలకం : రేవంత్ రెడ్డి

జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్ : సమాజంలో మహిళల భద్రత కేవలం చట్టపరమైన బాధ్యత మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతగా భావించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మహిళల రక్షణలో మగవారు ముందుండి బాధ్యతాయుతమైన పాత్ర పోషించాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు....