ట్రంప్ టారిఫ్‌లకు అమెరికాలోనే చట్టపరమైన సవాల్.. 25 రాష్ట్రాల దావా
వాషింగ్టన్, ఆగస్టు 4: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం 60 దేశాలపై విధించిన కొత్త దిగుమతి సుంకాలు (టారిఫ్‌లు) ఇప్పుడు న్యాయపరమైన వివాదానికి దారితీశాయి. ఈ టారిఫ్‌లు చట్టవిరుద్ధమని ఆరోపిస్తూ 25 డెమోక్రటిక్ పార్టీ పాలిత రాష్ట్రాల కూటమి అమెరికా అంతర్జాతీయ వాణిజ్య కోర్టులో దావా...
