పార్ట్‌టైమ్ లెక్చరర్ల పిటిషన్ కొట్టివేత

జ్ఞాన తెలంగాణ, న్యూఢిల్లీ: కాంట్రాక్టు లెక్చరర్లుగా పనిచేస్తున్న తమ ఉద్యోగాల క్రమబద్ధీకరణను ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తేదీ నుంచి కాకుండా, సంబంధిత పోస్టులు ఏర్పడిన నాటి నుంచి వర్తింపజేయాలని కోరుతూ తెలంగాణకు చెందిన కొందరు పార్ట్‌టైమ్ జూనియర్ కాలేజీ లెక్చరర్లు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది....