న్యాయశాఖలో బదిలీల కలకలం.. 24 మంది జడ్జీలకు స్థానచలనం

జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్: తెలంగాణ న్యాయశాఖలో కీలక పరిపాలనా మార్పులు చోటుచేసుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 24 మంది జూనియర్ సివిల్ జడ్జీలను బదిలీ చేస్తూ హైకోర్టు మంగళవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. న్యాయవ్యవస్థలో పరిపాలనా వ్యవహారాలను మరింత సమర్థవంతంగా నిర్వహించడంతోపాటు న్యాయస్థానాల పనితీరును మెరుగుపరిచే లక్ష్యంతో ఈ...