జోగినులకు గుర్తింపు కార్డులు
జ్ఞానతెలంగాణ,హైదరాబాద్: లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల సందర్భంగా బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జోగినుల సంక్షేమంపై కీలక ప్రకటన చేశారు. జోగినులకు ప్రత్యేక గుర్తింపు కార్డులు (ఐడెంటిటీ కార్డులు) జారీ చేయనున్నట్లు ప్రకటించారు. సమాజంలో వారికి గౌరవప్రదమైన స్థానం కల్పించేందుకు ప్రభుత్వం...
