ప్రైవేట్ పాఠశాలలపై విద్యాశాఖ కొరడా!

జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రైవేట్ యాజమాన్య పాఠశాలల్లో హాజరు నిర్వహణ విషయంలో నిర్లక్ష్యానికి ఇక తావులేదని పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది. విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు వివరాలను ఇంటిగ్రేటెడ్ స్కూల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ఐఎస్ఎంఎస్) పోర్టల్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలని పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు సబీనీ...