బంకీపూర్‌లో బీజేపీ కోట బద్దలు
జ్ఞాన తెలంగాణ, నేషనల్ బ్యూరో :బీహార్ రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. గత మూడు దశాబ్దాలుగా భారతీయ జనతా పార్టీకి అజేయ కోటగా పేరొందిన బంకీపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికలో జన సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ ఘన విజయం సాధించారు. సుమారు...
