ఆసియా విద్యారంగంలో ఐఐటీ హైదరాబాద్ దూకుడు..
జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్: అంతర్జాతీయ విద్యారంగంలో తెలంగాణ మరోసారి తన ప్రతిభను చాటుకుంది. ప్రతిష్ఠాత్మక క్యూఎస్ (క్వాకరెల్లి సైమండ్స్) ఆసియా విశ్వవిద్యాలయాల ర్యాంకింగ్స్-2027లో ఐఐటీ హైదరాబాద్ అద్భుతమైన పురోగతిని నమోదు చేసింది. సంగారెడ్డి జిల్లా కంది పరిధిలో ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) హైదరాబాద్...
