తెలంగాణ గురుకుల 5వ తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల
తెలంగాణ గురుకుల విద్యాసంస్థల్లో 5వ తరగతి ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీసెట్ ఫేజ్-2 ప్రవేశ పరీక్ష ఫలితాలను అధికారులు విడుదల చేశారు. ఈ పరీక్షలకు హాజరైన విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్, జన్మతేదీ నమోదు చేసి ఫలితాలను పరిశీలించుకోవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు ఈ...
