పాకిస్థాన్ ఇవాళ ఓడితే కష్టమే!
- భారత్–రష్యా బంధం అజేయం! - November 3, 2026
- ఢిల్లీని కమ్మేసిన కాలుష్య మేఘాలు! - November 3, 2026
- చిన్న పట్టణాలే ఆర్థిక వృద్ధి కేంద్రాలు! - November 3, 2026

పాకిస్థాన్ ఇవాళ ఓడితే కష్టమే!
టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన పాకిస్థాన్ ఇంకా గెలుపు ఖాతానే తెరవలేదు. ఆడిన 2 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. సూపర్-8 చేరాలంటే ఇవాళ రా.8 గం.కు కెనడాతో జరిగే మ్యాచ్‌లో పాక్ భారీ విజయం సాధించాలి. 16న ఐర్లాండ్‌పైనా భారీ తేడాతో గెలవాలి. అదేసమయంలో USA తన తదుపరి 2 మ్యాచ్‌ల్లో ఓడిపోవాలి. అప్పుడు చెరో 4 పాయింట్లతో ఉంటాయి. నెట్ రన్‌రేట్ కీలకమవుతుంది. ప్రస్తుతం USA +0.626, పాక్ -0.150 రన్‌రేట్ కలిగి ఉన్నాయి.
