ఐక్యత పౌండేషన్ ఆధ్వర్యంలో నీటి ట్యాంక్ శుద్ధి
- కాంగ్రెస్ బాకీ తీర్చాలంటూ బిఆర్ఎస్ వినూత్న నిరసన - September 6, 2026
- ఐక్యత పౌండేషన్ ఆధ్వర్యంలో నీటి ట్యాంక్ శుద్ధి - September 6, 2026
- వైద్య విద్యార్థిని సన్మానించిన సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ - September 6, 2026
వెల్డండ సెప్టెంబర్ 05: వెల్దండ మండలంలోని కుందారం తండా గ్రామంలో నిర్వహించి త్రాగునీటి నిల్వ ట్యాంకులను స్వచ్ఛ ద్వారా కార్యక్రమంలో భాగంగా శనివారం ఐక్యత ఫౌండేషన్ చైర్మన్, టాస్క్ సిఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి సహకారంతో జర్మన్ సాంకేతికతతో కూడిన ప్రత్యేక యంత్రాల సహాయంతో శుద్ధి చేయించడం జరిగింది. కార్యక్రమంలో కుందారం తండా గ్రామ సర్పంచ్ గన్య నాయక్, గ్రామ డిప్యూటీ సర్పంచ్ అనిత జంగు ,మరియు వార్డు సభ్యులు ,గ్రామ నాయకులు , యువకులు తదితరులు పాల్గొనడం జరిగింది.
