Monthly Archive: December 2024
కొడిమ్యాల తెలంగాణ మోడల్ స్కూల్లో గణిత దినోత్సవ వేడుకలు జ్ఞానతెలంగాణ,కొడిమ్యాల:భారతీయ గణిత శాస్త్రవేత్త ప్రపంచ గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ జయంతిని పురస్కరించుకొని మండల కేంద్రంలోని ప్రభుత్వ మాడల్ స్కూల్ మరియు కళాశాలలో శ్రీనివాస రామానుజన్ గణిత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపల్ బి లావణ్య అధ్యక్షతన...
మన్మర్రి పాఠశాలలో తెలంగాణ ఆహార మహోత్సవం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలనుసారం ఈరోజు షాబాద్ మండలంలోని ప్రాథమిక పాఠశాల మన్మరిలో తెలంగాణ ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది.ఇందులో భాగంగా విద్యార్థులు, మరియు వారి తల్లిదండ్రుల భాగస్వామ్యంతో ఇంటిదగ్గర తయారు చేసుకొని తెచ్చిన వివిధ రకాల...
5 రూపాయల నాణేల నిలిపివేత.. ఎందుకో తెలుసా? జ్ఞానతెలంగాణ, డెస్క్: భారతదేశంలో దుకాణాలు, బస్సులలో రూ.10 నాణేలను కొనుగోలు చేయడం లేదని ప్రజలు ఇప్పటికే ఫిర్యాదు చేస్తున్నారు. ఈ పరిస్థితిలో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 5 రూపాయల నాణెం చలామణి గురించి సంచలన నిర్ణయం తీసుకుంది....
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు జ్ఞానతెలంగాణ, డెస్క్ : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు’స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ క్లర్క్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ఎస్‌బీఐ శాఖల్లో 13,735 జూనియర్ అసోసియేట్స్...
న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీలో 500 అసిస్టెంట్ పోస్టులు జ్ఞానతెలంగాణ,Dec 21.2024: న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీలో 500 అసిస్టెంట్ పోస్టులున్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ సంస్థ దేశవ్యాప్తంగా ఉన్న వివిధ శాఖల్లో అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 500...
ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకే సూర్యాస్తమయం అవుతుందా..? యువర్ అటెన్షన్ ప్లీజ్..! మీకు శనివారం ఏమైనా పనులు ఉంటే ముందు కంప్లీట్ చేసుకోండి. ఇంపార్టెంట్ పనులను మధ్యాహ్నానికి అస్సలు వాయిదా వేయకండి. ఈ సూచన కేవలం హైదరాబాద్ పబ్లిక్‌కో..? తెలంగాణ వాసులకో కాదు..?మొత్తం ప్రపంచానికి శాస్త్రవేత్తలు ఇస్తున్న...
పసుపుల ప్రశాంత్ ముదిరాజ్ బీసీ సేన రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు అసెంబ్లీ అంటే ఈ రాష్ట్రంలో ఉన్న నాలుగు కోట్ల జనాభా తలరాతలను మార్చే దేవాలయంలా భావిస్తాం కానీ అసలు అక్కడ ఏం జరుగుతుంది టీవీ ల ముందు కూర్చుని చూస్తుంటే వీళ్లనా మనం నమ్మి మనకేదో...
ప్రయాణ సౌకర్యం కల్పించిన పొద్దటూర్ మాజీ డిప్యూటీ సర్పంచ్ సురకంటి మల్లారెడ్డి కృతజ్ఞతలు తెలియజేసిన అమ్మా ఆదర్శ పాఠశాల ఛైర్పర్సన్ ఏనుగు లక్ష్మి మరియు క్రీడాకారులు జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి: విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడానైపుణ్యాన్ని వెలికి తీసి తెలంగాణ రాష్ట్రం తరపున ప్రొఫెషనల్ క్రీడాకారులు...
మార్షల్ ఆర్ట్స్ లో సత్తా చాటిన శంషాబాద్ విద్యార్థులు బి ఎన్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో , తెలంగాణ పదవ ఛాంపియన్షిప్ కైవసం, విద్యార్థులను అభినందించిన రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ , సత్తా చాటిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపిన కౌన్సిలర్ మేకల వెంకటేష్ ముదిరాజ్...
అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు చేవెళ్లే డివిజన్ పి డి ఎస్ యు నాయకుల ముందస్తు అరెస్టు చేయడం సరైన విధానం కాదని పి డి ఎస్ యు నాయకులు తెలియజేయడం జరిగింది. అరెస్టులతో ప్రశ్నించే గొంతుకలను ఆపలేరని పేర్కొనడం జరిగింది.ఈ సందర్భంగా పి డి ఎస్ యు...