Monthly Archive: December 2024

కందవాడ గ్రామంలో రెపరెపలాడిన ఎర్రజెండా

కందవాడ గ్రామంలో రెపరెపలాడిన ఎర్రజెండా జ్ఞాన తెలంగాణ, చేవెళ్ల, రంగారెడ్డి జిల్లా, డిసెంబర్ 17:చేవెళ్ల మండలంకందవాడ గ్రామంలో భారత కమ్యూనిస్టు పార్టీ 99 సంవత్సరాలు పూర్తి చేసుకుని 100 సంవత్సరాల లోకి అడుగుపెడుతున్న సందర్భంగా సిపిఐ పార్టీ సభ్యత్వాన్ని పెంచి కమ్యూనిస్టుల గొప్పతనాన్ని చాటాలని సిపిఐ రంగారెడ్డి...

ఎంజీయూ,నల్గొండలో పార్ట్ టైమ్ ఫ్యాకల్టీ పోస్టులు

ఎంజీయూ,నల్గొండలో పార్ట్ టైమ్ ఫ్యాకల్టీ పోస్టులు జ్ఞాన తెలంగాణ,డెస్క్ : నల్గొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ 2024-25 విద్యా సంవత్సరానికి పార్ట్ టైమ్/ గెస్ట్ ఫ్యాకల్టీ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 28వ తేదీలోగా ఆన్లైన్ విధానంలో దరఖాస్తు...

ఈ నెలలోనే సైనిక్ స్కూళ్ల అడ్మిషన్ నోటిఫికేషన్

ఈ నెలలోనే సైనిక్ స్కూళ్ల అడ్మిషన్ నోటిఫికేషన్ జ్ఞాన తెలంగాణ,డెస్క్: ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్(AISSEE 2025) అనేది భారతదేశం అంతటా ఉన్న సైనిక్ స్కూల్స్‌లో అడ్మిషన్ కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా నిర్వహించే ప్రవేశ పరీక్ష. సైనిక్ స్కూల్ అడ్మిషన్ ఆన్‌లైన్...

UPI లో డబ్బులు పంపిస్తే ఛార్జీలు లేవు – కేంద్రం స్పష్టత

UPI లో డబ్బులు పంపిస్తే ఛార్జీలు లేవు – కేంద్రం స్పష్టత జ్ఞాన తెలంగాణ,డెస్క్ : యూపీఐ ట్రాన్సాక్షన్లపై ఛార్జీలు విధిస్తారనే ప్రచారాన్ని కేంద్రం ఖండించింది.రూ.2,000కు పైగా ట్రాన్సాక్షన్ చేస్తే 1.1% ఛార్జీలు కట్టాల్సి ఉంటుందని పలు టీవీ ఛానళ్లు, సైట్లు ప్రచారం చేస్తున్నాయని, ఇది పూర్తిగా...

నూతన గృహప్రవేశ వేడుకలో పాల్గొన్న నాయకులు

నూతన గృహప్రవేశ వేడుకలో పాల్గొన్న నాయకులు జ్ఞాన తెలంగాణ //సంగారెడ్డి //కొండాపూర్ //డిసెంబర్ 14:సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం సైదాపూర్ గ్రామానికి చెందిన సయ్యద్ అజీ పటేల్ మోమిన్ పెట్ లో తననూతన గృహప్రవేశ వేడుకలను ఘనంగా నిర్వహించారు..ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులు గా విచ్చేసిన సంగారెడ్డి...

రైతులకు గుడ్ న్యూస్

రైతులకు గుడ్ న్యూస్ జ్ఞానతెలంగాణ బ్యూరో: రైతులకు ఆర్ బీఐ గుడ్ న్యూస్ చెప్పింది. తాకట్టు లేకుండా 2 లక్షల వరకు రుణం తీసుకొనే అవకాశం కల్పిం చింది. ఈ మేరకు కొత్త నిబంధనలు జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ప్రస్తుతం రైతులు ఎలాంటి తనఖా...

క్రీడల్లోనూ విద్యార్థులు రాణించాలి

క్రీడల్లోనూ విద్యార్థులు రాణించాలి జ్ఞాన తెలంగాణ,షాబాద్,డిసెంబర్ 10 : షాబాద్ మండల కేంద్రంలో సీఎం కప్ 2024 మండల స్థాయి పోటీలు తెలంగాణ మోడల్ పాఠశాలలో ఘనంగా ప్రారంభించారు.ఈ పోటీలను షాబాద్ ఎంపీడీవో అపర్ణ,ఎంఈఓ లక్ష్మణ్ నాయక్,సిఐ కాంతారెడ్డి ప్రారంభించారు.అనంతరం వారు మాట్లాడుతూ… విద్యార్థులు అందరూ క్రీడల్లో...

ప్రాణాలు బలితీసుకున్న శ్రీ సత్యసాయి గ్రామర్ హైస్కూల్ బస్

ప్రాణాలు బలితీసుకున్న శ్రీ సత్యసాయి గ్రామర్ హైస్కూల్ బస్ చేవెళ్ల మండల పరిధిలోని ఎనీకేపల్లి సమీపంలో ఈరోజు ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీ సత్యసాయి గ్రామర్ హైస్కూల్ బస్ ఆతి వేగాం లో వచ్చి బైక్ ని డికోటింది . ఈ ఘటనలో వాహనా దారుడు...

విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ..!

విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ..! జ్ఞాన తెలంగాణ, చేవెళ్ల :చేవెళ్ల మండలం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తంగడపల్లి యందు ఈరోజు స్వయంపాలన దినోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉపాధ్యాయులుగా ఒకరోజు విధులు నిర్వహించారు. ఈ కార్యక్రమం పట్ల విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. తాము...

శంకర్ పల్లి పట్టణంలో ఘనంగా అంబేద్కర్ 68 వ వర్ధంతి

శంకర్ పల్లి పట్టణంలో ఘనంగా అంబేద్కర్ 68 వ వర్ధంతి జ్ఞానతెలంగాణ, శంకర్ పల్లి: బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి వేడుకలు శంకర్ పల్లి పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం లో మండల బిఆర్ఎస్...

Translate »