బీర్కూర్ సొసైటీ చైర్మన్‌గా గొండ్ల శ్రీనివాస్
- బీర్కూర్ సొసైటీ చైర్మన్‌గా గొండ్ల శ్రీనివాస్ - October 25, 2026
- రెండు సూపర్ ఓవర్ల ఉత్కంఠ.. పోలీసులపై ప్రెస్ టీమ్ థ్రిల్లింగ్ విక్టరీ! - October 25, 2026
- హన్మాజీపేట్ చెరువులో యువకుడి మృతదేహం లభ్యం - October 24, 2026
బీర్కూర్ సహకార సంఘం చైర్మన్‌గా బరంగేడ్గి గ్రామానికి చెందిన గొండ్ల శ్రీనివాస్ ఎంపికయ్యారు. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆదేశాల మేరకు శనివారం నిర్వహించిన కాంగ్రెస్ నాయకుల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. చైర్మన్ పదవి కోసం అంబలి బసవరాజ్, గొండ్ల శ్రీనివాస్ పోటీపడగా, చివరకు శ్రీనివాస్‌ను ఎంపిక చేశారు. త్వరలో సొసైటీ పాలకమండలి డైరెక్టర్లను ఎంపిక చేయనున్నారు.
