ప్రభాస్ సినిమాను డైరెక్ట్ చేస్తా: పృథ్వీరాజ్
- ఆదివాసి గిరిజన బిడ్డ శిరీష కుటుంబానికి న్యాయం జరగాలి - August 31, 2026
- చెల్లి.. బుజ్జి అంటూ వివాహితతో కానిస్టేబుల్ రాసలీలలు! - August 31, 2026
- 21 ఏళ్ల తర్వాత.. ‘నా కొడుకు తండ్రివి నువ్వే’ అంటూ ధర్నా - August 31, 2026

ప్రభాస్ సినిమాను డైరెక్ట్ చేస్తా: పృథ్వీరాజ్
ప్రభాస్ సినిమాను డైరెక్ట్ చేస్తా: పృథ్వీరాజ్‘‘మంచి కథ కుదిరితే టాలీవుడ్లోనూ హీరోగా నటిస్తా. దర్శకుడిగా చేయాల్సి వస్తే ప్రభాస్తో సినిమా చేస్తా‘’ అని హీరో పృథ్వీరాజ్ అన్నారు. ’’ఎడారిలో దారి తప్పి ఆకలితో అలమటించే వ్యక్తి సహజంగా ఎలా కనిపిస్తాడో నేను అలా ‘ఆడుజీవితం‘లో కనపడాలనుకున్నా. ఈ సినిమా కోసం మొదట బరువు పెరిగిన నేను ఆ తర్వాత 31 కిలోలు తగ్గాల్సి వచ్చింది. 72 గంటలపాటు కేవలం మంచినీళ్లు, బ్లాక్కాఫీ మాత్రమే తాగేవాడిని’’ అని పృథ్వీరాజ్ పేర్కొన్నారు.
