దేశ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు: ప్రధాని మోదీ
- రాహుల్‌కు అవమానం..
మోదీ క్షమాపణ చెప్పాలి - July 23, 2026 - రేపే ‘జననాయగన్’ విడుదల.. - July 22, 2026
- ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో గిల్‌కు అగ్రస్థానం చేరువ - July 22, 2026

దేశ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు: ప్రధాని మోదీ
దేశ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు: ప్రధాని మోదీ
దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ హోలీ శుభాకాంక్షలు తెలిపారు. దేశంలోని నా కుటుంబ సభ్యులందరికీ హోలీ శుభాకాంక్షలు. స్నేహం, సుహృద్భావాల రంగులు మిళితమై సాగే ఈ పండుగ మీ అందరి జీవితాల్లో కొత్త శక్తిని, ఉత్సాహాన్ని నింపుతుందని ఆశిస్తున్నాను’ అని ట్వీట్ చేశారు.