Category: వికారాబాద్

దేవరంపల్లిలో గణేష్  ఉత్సవాల బాగంగా అన్నప్రసాద వితరణ

మోమిన్ పేట్ మండలకేంద్రం దేవరంపల్లి గ్రామంలో బాబు జగజీవన్ రావు యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయకుని ప్రతిష్టించిన సందర్భంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల బాగంగా 9 వ రోజు మండపాల దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహించి చిట్టిగిద్ద అశోక్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో వినాయకుని పూజించాలని , దైవ భక్తిని అలవర్చుకోవాలని , సంప్రదాయ బద్దంగా భజన పాటలతో , ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు జరగకుండా…

చీమలదరిలో గణేష్ విసర్జన వేడుకలు

మోమిన్ పేట్ మండలకేంద్రం  చీమలదరి గ్రామంలో పెద్దమ్మగడ్డ  గణేశ్ విసర్జన వేడుకలు భక్తి శ్రద్ధలతో  ఘనంగా జరిగాయి గణపతి బొప్పా మోరియా నినాదాల మధ్య పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చి విఘ్నేశ్వరునికి వీడ్కోలు పలికారు. ఈ శోభ యాత్రలో కాషాయ రంగు రుమళ్ళు ధరించిన పిల్లలు యువత అలంకరించిన వినాయకుని విగ్రహంతో వాహనం పై ఊరేగింపుగా సాగారు. భక్తి పాటల నడుమ సాగిన ఈ యాత్రలో గ్రామస్తులు పాల్గొని , గ్రామంలో శాంతి సౌభాగ్యాలు వర్ధిల్లాలని ప్రార్థించారు.

వినాయక శోభాయాత్ర కొరకు అన్నదాన కార్యక్రమాలు

జ్ఞాన తెలంగాణ ప్రతినిధి.వికారాబాద్:గణేష్ శోభాయాత్ర, నిమజ్జనాల నిమిత్తం వికారాబాద్ నగరం లో పలు చోట్ల అన్నదానం కార్యక్రమాలు చేపట్టినటువంటి పెద్దలు, నాయకులు, ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండ సశ్య శ్యామలంగా జరుపుకోవాలని షాపులముందు టెంట్లు వేసుకొని ఎవరి షాపుల ముందు వాళ్ళు జనసాంద్రతలో ఇబ్బందులు లేకుండా గణేష్ శోభాయాత్ర, నిమజ్జనాలను కొనసాగించాలని షాపుల ఓనర్స్, నాయకులూ, పార్టీల కార్యకర్తలు, పలు పెద్దలు కోరుకుంటున్నారు.

ఘనంగా మోమిన్ పేట్  ప్రాథమిక వ్యవసాయ  సహకార సంఘం  చైర్మన్  ప్రమాణ స్వీకారోత్సవం

వికారాబాద్ నియోజకవర్గం  మోమిన్ పేట్ మండలం కేంద్రంలో ప్రాథమిక  వ్యవసాయ సహకార సంఘ నూతన చైర్మన్, పాలకవర్గ ప్రమాణ స్వీకారం అంగరంగ వైభవంగా జరిగింది. మోమిన్ పేట్ మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూతన చైర్మన్ గా ఎన్ . నరోత్తం రెడ్డి గారు , వైస్ ఛైర్మన్ గా మల్లారెడ్డి మరియు పాలకవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా నూతన  పిఎసి ఎస్ చైర్మన్ మాట్లాడుతూ రైతుల సంక్షేమమే ద్యేయంగా…

మోమిన్ పేట్ పిఎసిఎస్ చైర్మన్ గా ఎన్ నరోత్తంరెడ్డి బాధ్యతలు

మోమిన్ పేట్ మండల ఎసిఎస్ చైర్మన్ గా చీమలదరి కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎన్ నరోత్తం రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టారు స్థానిక కార్యాలయంలో నాయకుల, కార్యకర్తల ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. తన ఎన్నికకు సహకరించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నూతన చైర్మన్ కు నాయకులు అభినందలు తెలిపారు 

ఘనంగా మోమిన్ పేట్  ప్రాథమిక వ్యవసాయ  సహకార సంఘం  చైర్మన్  ప్రమాణ స్వీకారోత్సవం

వికారాబాద్ నియోజకవర్గం  మోమిన్ పేట్ మండలం కేంద్రంలో ప్రాథమిక  వ్యవసాయ సహకార సంఘ నూతన చైర్మన్, పాలకవర్గ ప్రమాణ స్వీకారం అంగరంగ వైభవంగా జరిగింది. మోమిన్ పేట్ మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూతన చైర్మన్ గా ఎన్ . నరోత్తం రెడ్డి గారు , వైస్ ఛైర్మన్ గా మల్లారెడ్డి మరియు పాలకవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా నూతన  పిఎసి ఎస్ చైర్మన్ మాట్లాడుతూ రైతుల సంక్షేమమే ద్యేయంగా…

పుస్తక పఠనంతో జ్ఞాన వికాసం

వికారాబాద్ జిల్లా పరిగి మండలం మిట్టకోడూర్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాలు, ఆట వస్తువులు, ర్యాకుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. పాఠశాల ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయులు శరత్‌బాబు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ఎంఈఓ అంజయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎస్‌ఆర్‌టీ ఫౌండేషన్‌ (Books Build Brighter Future) ఫౌండర్...

పరిగిలో భూ తగాదా ఉద్రిక్తత – ఇరువర్గాల మధ్య ఘర్షణ

పరిగిలో భూ తగాదా ఉద్రిక్తత – ఇరువర్గాల మధ్య ఘర్షణ జ్ఞాన తెలంగాణ, పరిగి:వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ పరిధిలోని నస్కల్ గ్రామంలో భూ వివాదం కారణంగా దాయాదుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. సర్వే నంబర్ 216లో ఉన్న భూమిలో దారి విషయంలో నెలకొన్న వివాదం తీవ్రరూపం...

మహిళ దారుణ హత్య- బంగారం కోసం గొంతు కోసి హత్య

మహిళ దారుణ హత్య – బంగారం కోసం గొంతు కోసి హత్య జ్ఞానతెలంగాణ,నవాబ్ పేట్,మార్చి 3:వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలం ఎల్లకొండ సమీపంలో ఓ మహిళను గుర్తుతెలియని దుండగులు దారుణంగా హత్య చేసిన ఘటన కలకలం రేపుతోంది. స్థానికుల సమాచారం ప్రకారం, మహిళను గొంతు కోసి హత్య...

కానిస్టేబుల్ దివ్య మరణం వెనుక సామాజిక ఒత్తిళ్లేనా?

జ్ఞానతెలంగాణ, వికారాబాద్ :వికారాబాద్ జిల్లాలో మహిళా కానిస్టేబుల్ దివ్య ఆత్మహత్య ఘటన తీవ్ర సంచలనాన్ని రేపింది. కోట్‌పల్లి పోలీస్ స్టేషన్‌కు చెందిన ఆమె, ధరూర్ సీఐ కార్యాలయంలో రైటర్‌గా విధులు నిర్వహిస్తూ గంగారం సాయిబాబా కాలనీలో నివసిస్తోంది. శనివారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో చున్నీతో...