మోమిన్ పేట్ లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సర్వ సభ్య సమావేశం
ప్రజా పాలన ప్రభుత్వంలో రైతులందరికీ న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని సహకార సంఘాల బలోపేతానికి రైతుల కృషి చేయాలని మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ వై మహేందర్ రెడ్డి పేర్కొన్నారు, బుధవారం మోమిన్ పేట మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సర్వసభ్య సమావేశం పిఎసిఎస్ చైర్మన్ ఎన్ నరోత్తం రెడ్డి అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ మాట్లాడుతూ రైతులకు సకాలంలో పంట రుణాలు దీర్ఘ కాలిక రుణాలు, రైతులకు…
