ప్రతి 500 పశువులకు గోశాల ఏర్పాటు
జ్ఞానతెలంగాణ, స్టేట్ బ్యూరో : ప్రతి 500 పశువులకు ఒక గోశాల ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల ప్రత్యక్షంగా 30 నుంచి 40 మందికి ఉద్యోగాలు లభిస్తాయని అధికారులు చెబుతున్నారు. పరోక్షంగా మరో 75 నుంచి 100 మందికి జీవనోపాధి అవకాశాలు ఏర్పడతాయని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ ప్రత్యేక...
