లడ్డూ వేలంపాటలో వెలిగిన అన్నదమ్ముల అనుబంధం
జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి:రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం శంకర్‌పల్లి మండలంలోని పొద్దుటూరు గ్రామంలో గణేష్ నిమజ్జనం వేడుకలు గురువారంనాడు భక్తిశ్రద్ధల నడుమ ఘనంగా జరిగాయి. ఈ సందర్భంలో ఎనిమిదవ వార్డు మాజీ వార్డు సభ్యుడు కవేలి రామ్ రెడ్డి, ఆయన సోదరుడు రాజేందర్ రెడ్డి ప్రత్యేక...
