Category: తెలంగాణ

‘తెలంగాణ రక్షణ సేన’ పేరుకు ఈసీ బ్రేక్..

ప్రత్యామ్నాయ పేర్లు ఇవ్వకుంటే దరఖాస్తు మూసివేత హెచ్చరిక హైదరాబాద్: కొత్త రాజకీయ పార్టీతో తెలంగాణ రాజకీయాల్లో అడుగుపెట్టాలని భావిస్తున్న మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) కీలక షాక్ ఇచ్చింది. ‘తెలంగాణ రక్షణ సేన (TRS)’ పేరుతో పార్టీ నమోదు కోసం చేసిన...

విద్యార్థులకు కారంతో అన్నం..

మంచిర్యాల: జిల్లాలోని చెన్నూర్ ప్రభుత్వ మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థులకు సరిపడా భోజనం అందించకపోవడం తీవ్ర విమర్శలకు దారితీసింది. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఆహారం సిద్ధం చేయకపోవడంతో పలువురు విద్యార్థులు కేవలం కారంతో అన్నం తిని ఆకలి తీర్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. విద్యార్థులకు పోషకాహారం అందించాల్సిన విద్యాసంస్థలో...

భద్రకాళి ఆలయం వద్ద ఉద్రిక్తత.. పలువురు బీజేపీ నేతల అరెస్ట్

వరంగల్: భద్రకాళి ఆలయం వద్ద శనివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తడిబట్టలతో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ఆలయంలోకి ప్రవేశించారంటూ అభ్యంతరం వ్యక్తం చేసిన బీజేపీ శ్రేణులు నిరసనకు దిగాయి. ఆలయ ఆచారాలు, సంప్రదాయాలను ఉల్లంఘించారని ఆరోపిస్తూ వారు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలు, పోలీసుల...

తెలంగాణ భవన్‌కు వెళ్తానని సవాల్ విసిరి ఎందుకు వెళ్లలేదు?

మంత్రులపై సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి హైదరాబాద్: తెలంగాణ భవన్‌కు వెళ్తానంటూ బహిరంగంగా సవాల్ విసిరిన తర్వాత ఆ మేరకు వ్యవహరించకపోవడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గన్ పార్క్ వద్ద జరిగిన పరిణామాల అనంతరం మంత్రులు...

కోర్టులో కేసు ఉన్న భూమిలో జోక్యం చేసుకోవద్దు – జైరాబి విజ్ఞప్తి

దౌర్జన్యాలు, బెదిరింపులతో భూమిలోకి రానివ్వడం లేదని ఆవేదన షాబాద్: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ మండల పరిధిలోని ఎట్ల ఎర్రవల్లి గ్రామానికి చెందిన ఎండి ఇస్మాయిల్ ఖాన్ రెండో భార్య జైరాబికి చెందిన 3 ఎకరాల 4 గుంటల భూమిని, ఆమెకు తెలియకుండా ఆమె పెద్ద...

టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్‌లో రూ.1 కోటి క్లెయిమ్ చెల్లింపు

టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ మరోసారి తన విశ్వసనీయతను నిరూపించింది. శంకర్‌రెడ్డిగూడకు చెందిన పాలసీదారుడు మరణించగా, ఆయన కుటుంబానికి రూ.1 కోటి బీమా క్లెయిమ్‌ను సంస్థ అందజేసింది. 2025 సంవత్సరంలో టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ ద్వారా రూ.98 వేల వార్షిక ప్రీమియంతో రూ.1 కోటి...

స్పీడ్ పోస్ట్‌తో గంజాయి దందా బట్టబయలు

జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్ :హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ అక్రమ రవాణాపై నిఘా ఉంచిన నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ (H-NEW) అధికారులు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అంతరాష్ట్ర గంజాయి ముఠాను ఛేదించారు. భారత ప్రభుత్వ అధికారిక పోస్టల్ సేవ అయిన స్పీడ్ పోస్ట్‌ను అక్రమ రవాణాకు వినియోగిస్తూ, గంజాయిని దేశంలోని...

రైతు భరోసా మూడో విడత విడుదల

జ్ఞానతెలంగాణ,హైదరాబాద్ :తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. ప్రతిష్టాత్మక రైతు భరోసా పథకం కింద మూడో విడత నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ విడతలో భాగంగా 3 నుంచి 4 ఎకరాల లోపు వ్యవసాయ భూమి కలిగిన రైతులకు ప్రాధాన్యతనిస్తూ రూ.1,330 కోట్లను...

హైదరాబాద్‌లో లక్ష ఇందిరమ్మ ఇళ్లు

జ్ఞానతెలంగాణ,హైదరాబాద్ ప్రతినిధి :హైదరాబాద్ నగర పరిధిలో అర్హులైన పేదలకు సొంత ఇంటి కలను సాకారం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని ఇన్నర్ రింగ్ రోడ్ ప్రాంతంలో లక్ష ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి త్వరలోనే...

మల్లేపల్లిలో కల్తీ మాంసం గుట్టురట్టు

మల్లేపల్లిలో కల్తీ మాంసం గుట్టురట్టు హైదరాబాద్‌లోని మల్లేపల్లి ప్రాంతంలో కల్తీ మాంసం విక్రయిస్తున్న ముఠాను హెచ్-ఫాస్ట్ (H-FAST) అధికారులు గుర్తించి దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో మేక మాంసంలో ఎద్దు మాంసాన్ని కలిపి వినియోగదారులను మోసం చేస్తున్న వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అధికారులు సుమారు 50 కిలోల...