కేటీఆర్ ని మర్యాద పూర్వకంగా కలిసిన బర్కం గణేష్
- బొల్లంపల్లి కొత్తచెరువులో మునిగి గొర్రెల కాపరి మృతి - October 22, 2026
- కేటీఆర్ ని మర్యాద పూర్వకంగా కలిసిన బర్కం గణేష్ - October 22, 2026
- విద్యతోనే సామాజిక అభ్యున్నతి సాధ్యం..స్వేరో దుబ్బ నాగేష్ - October 22, 2026

కల్వకుర్తి అక్టోబర్ 22: తెలంగాణ భవన్ లో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు కేటీఆర్ ని బర్కం గణేష్ మర్యాద పూర్వకంగా కలిసి విజయదశమి దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు.శాలువలతో సన్మానించి పుష్పగుచ్చం అందజేసి విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు.
