పేద కుటుంబానికి గోలి ఆపన్న హస్తం.. అనిత గృహ నిర్మాణానికి చేయూత
- పోచమ్మ బోనాలు విజయవంతం చేయండి.. సర్పంచ్ ప్రసాద్ గౌడ్ - September 8, 2026
- దళిత స్పీకర్ ను అవమానించిన తాత మధు పై చర్యలు తీసుకోవాలి.. పుల్లయ్య - September 8, 2026
- రాజ్యాంగ నిర్మాత సాక్షిగా ప్రజా హక్కులపై వినతి.. భారత రాష్ట్ర సమితి - September 8, 2026
వెల్లడం సెప్టెంబర్ 08:వెల్దండ మండల పరిధిలోని రాచుర్ గ్రామానికి చెందిన
తెలగమళ్ళ అనిత రవికుమార్ గృహ నిర్మాణానికి మంగళవారం రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మెన్ గోలి శ్రీనివాస్ రెడ్డి 10 వేల రూపాయల ఆర్ధిక సహాయాన్ని అందజేసి ఉదారత చాటుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరుపేదల చీకటి జీవితాలలో వెలుగులు నింపేందుకు గృహ నిర్మాణాలకు తన వంతుగా సహకారం అందించడం ఆనందంగా ఉందని తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపి, మండల పార్టీ అధ్యక్షులు రాంరెడ్డి,మాజీ మార్కెట్ కమిటీ చైర్మెన్ విజయ్ గౌడ్,మాజీ వైస్ ఎంపీపి లు గోవర్ధన్,అనిల్ కుమార్,మాజీ ఎంపీటిసి గుత్తి వెంకటయ్య,మాజీ సర్పంచ్ కృష్ణ రెడ్డి,నిరంజన్,లింగం,ప్రభాకర్,రాజు,రాజేష్,వెంకటయ్య,అంజి మాస్టార్,ప్రవీణ్, గణేష్,నరేష్, రమేష్, పోలే అశోక్,వెంకటయ్య, గోరేటి దశరథం తదితరులు పాల్గొన్నారు.
