కల్వకుర్తి వాసవి దేవాలయానికి ఉప్పల వెంకటేష్ రాక
- కౌన్సిలర్‌కు అండగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి - October 19, 2026
- దుర్గామాతకు ప్రత్యేక పూజలు.. బీజేపీ నూతన బాధ్యులకు సన్మానం - October 19, 2026
- కల్వకుర్తి వాసవి దేవాలయానికి ఉప్పల వెంకటేష్ రాక - October 19, 2026

కల్వకుర్తి: శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కల్వకుర్తి పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శుక్రవారం (అక్టోబర్ 16) నిర్వహించనున్న అమ్మవారి ప్రత్యేక పూజల్లో రాష్ట్ర మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ ఉప్పల వెంకటేష్ గారు పాల్గొననున్నారు.
కార్యక్రమ వివరాలు:
– తేదీ: 16-10-2026, శుక్రవారం
– సమయం: మధ్యాహ్నం 1 గంటకు
– వేదిక: శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం, కల్వకుర్తి,ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఉప్పల వెంకటేష్ అభిమానులు శుక్రవారం మధ్యాహ్నం 12:45 గంటలకు దేవాలయం వద్దకు చేరుకోవాలని నిర్వాహకులు కోరుతున్నారు.
