ఐక్యత చాటిన తెలంగాణ.. ప్రశాంతంగా గణేష్‌ నిమజ్జనాలు

హైదరాబాద్, సెప్టెంబర్ 26 (జ్ఞాన తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా గణేష్‌ నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని డీజీపీ సి.వి. ఆనంద్‌ తెలిపారు. తెలంగాణ ప్రజానీకం ఐక్యత, సంయమనం చాటుతూ ఉత్సవాలను విజయవంతంగా నిర్వహిస్తోందని పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం డీజీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో నిమజ్జన ఏర్పాట్లు, పోలీసు బందోబస్తు,...

చాకలి ఐలమ్మకు కేసీఆర్ ఘన నివాళి

హైదరాబాద్, సెప్టెంబర్ 26 (జ్ఞాన తెలంగాణ): చాకలి ఐలమ్మ 131వ జయంతి సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆమెకు ఘన నివాళులు అర్పించారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలిగా, బహుజన ఆత్మగౌరవ ప్రతీకగా ఐలమ్మ పోషించిన పాత్రను కేసీఆర్ స్మరించుకున్నారు. తెలంగాణ...

శంకర్‌పల్లిలో గుర్తుతెలియని వ్యక్తి మృతి

జ్ఞాన తెలంగాణ,శంకర్‌పల్లి ప్రతినిధి,సెప్టెంబర్‌ 26:శంకర్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని రైల్వే స్టేషన్‌ క్వార్టర్స్‌ వైపు వెళ్లే దారి పక్కన గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందిన ఘటన వెలుగుచూసింది. స్థానికులు మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడి వయస్సు...

చీమలదరి:  వేలం పాటలో  రూ .5.01 లక్షల  లడ్డు కైవసం చేసుకున్న  లెవెన్  టీమ్ సభ్యులు

మోమిన్ పేట్ మండలకేంద్రం చీమలదరి గ్రామంలో గణేశ్ ఉత్సవాల సందర్భంగా హనుమాన్ ఆలయంలో 11 రోజుల పాటు పూజలందుకున్న గణనాధుడి నిమజ్జన వేడుకలు శుక్రవారం  అత్యంత వైభవంగా ముగిశాయి. ఈ సందర్భంగా  జై గణేష్ యూత్ అసోసియేషన్ సభ్యులు నిర్వహించిన లడ్డు వేలం పాట హోరా హోరీగా  సాగింది. గ్రామానికి చెందిన ప్రముఖులు  పోటి పడగ ఆఖరి వరకు ఉత్కంఠంగా సాగిన వేలం పాటలో లెవెన్ టీమ్ సభ్యులు  ఐదు లక్షలకు ఒక రూపాయి కైవసం చేసుకున్నారు. కమిటీ సభ్యులు మాట్లాడుతూ గ్రామంలో భక్తి…

వికారాబాద్ లో అంగ రంగ వైభవంగా గణేష్ శోభాయాత్ర, నిమజ్జనాలు

గణేష్ శోభాయాత్ర, నిమజ్జనాల నిమిత్తం వికారాబాద్ నగరం లో ఎల్ ఐ జి కాలనీ, ఆలంపల్లి కౌన్సిలర్ శ్రీమతి. అనంత లక్ష్మి విజేందర్ గౌడ్ గారు, యువ భారత్ యూత్ అస్సోసియేన్ యువకులు మరియు పెద్దలు, నాయకులు, ఘనంగా గణేష్ శోభాయాత్ర, నిమజ్జనాలలో ఆనంద మహోత్సవంగా కొనసాగాలని అంగ రంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది, అందరు వికారాబాద్ ఎల్ ఐ జి కాలనీ వాసులు అందరు గణనాధుని ఆసిస్సులు ప్రతి ఒక్కరికి, సుఖ సంతోషాలతో, ఆయుర్ ఆరోగ్యాలతో…

పర్వేద లో చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలు

పర్వేద లో చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలు ​పర్వేద (శంకర్ పల్లి): పర్వేద గ్రామంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద శంకర్ పల్లి మండల రజక సంఘ ప్రధాన కార్యదర్శి నవీన్ కుమార్ ఆధ్వర్యంలో వీరనారి చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ​ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సురేందర్ గౌడ్, ఉప సర్పంచ్ సునీత వెంకట్ రెడ్డిలతో పాటు వార్డు సభ్యులు, రజక సంఘ ప్రతినిధులు, గ్రామ పెద్దలు పాల్గొని ఐలమ్మ…

తాడూరు మండలంలో కల్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ

తాడూర్, సెప్టెంబర్ 25: తాడూర్ మండలానికి చెందిన లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మీ చెక్కులను నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి గారు ఈరోజు ఎంపీడీవో కార్యాలయంలో పంపిణీ చేశారు.ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కల్యాణ లక్ష్మీ పథకం పేద ఆడబిడ్డలకు ఎంతో ఉపయోగకరమని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ పథకం అందేలా చూస్తామని ఎమ్మెల్యే ఈ సందర్భంగా తెలిపారు.ఈ కార్యక్రమంలో PACS చైర్మన్ రామచంద్ర రెడ్డి, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి వినోద్…

దేవరంపల్లిలో గణేష్ ఉత్సవాల బాగంగా అన్నప్రసాద వితరణ

మోమిన్ పేట్ మండలకేంద్రం దేవరంపల్లి గ్రామంలో బాబు జగజీవన్ రావు యూత్ అసోసియేషన్  ఆధ్వర్యంలో  వినాయకుని ప్రతిష్టించిన సందర్భంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల బాగంగా 9 వ రోజు మండపాల దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహించి చిట్టిగిద్ద అశోక్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో వినాయకుని  పూజించాలని , దైవ భక్తిని అలవర్చుకోవాలని , సంప్రదాయ బద్దంగా భజన పాటలతో , ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు జరగకుండా శోభాయాత్ర  చేయాలని  సూచించారు ఈ కార్యక్రమంలో…

దేవరంపల్లిలో గణేష్  ఉత్సవాల బాగంగా అన్నప్రసాద వితరణ

మోమిన్ పేట్ మండలకేంద్రం దేవరంపల్లి గ్రామంలో బాబు జగజీవన్ రావు యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయకుని ప్రతిష్టించిన సందర్భంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల బాగంగా 9 వ రోజు మండపాల దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహించి చిట్టిగిద్ద అశోక్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో వినాయకుని పూజించాలని , దైవ భక్తిని అలవర్చుకోవాలని , సంప్రదాయ బద్దంగా భజన పాటలతో , ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు జరగకుండా…

ఈ నెల 28న అమ్రాబాద్ కు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాక

అమ్రాబాద్: ఈ నెల 28న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నల్లమల్ల అమ్రాబాద్ కు రానున్నట్లు అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ తెలిపారు.మన్ననూరులో రూ. 69 కోట్ల వ్యయంతో నిర్మించనున్న 220/33 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ పనులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శంకుస్థాపన చేయనున్నారని ఆయన పేర్కొన్నారు.ఈ సబ్ స్టేషన్ నిర్మాణం పూర్తయితే అచ్చంపేట నియోజకవర్గ వ్యాప్తంగా 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా అందుబాటులోకి వస్తుందని ఎమ్మెల్యే తెలిపారు.