లక్ష్మీనగర్ కాలనీ పార్కులో ఓపెన్ జిమ్, ప్లే ఏరియాలను ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్
లక్ష్మీనగర్ కాలనీ ప్రజలకు సరికొత్త ఆరోగ్య, ఆహ్లాదకర సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. కాలనీ పార్కులో నూతనంగా ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్, బ్యాడ్మింటన్ కోర్ట్ మరియు చిన్నపిల్లల ఆట వస్తువులను రాజేంద్రనగర్ శాసనసభ్యులు శ్రీ టి. ప్రకాష్ గౌడ్ ఈరోజు లాంఛనంగా ప్రారంభించారు.
