Category: వికారాబాద్

వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు తగిన సూచనలు

ఈ రోజు మోమిన్ పేట్ మండల కేంద్రం రామ్ నాథ్ గుడుపల్లి గ్రామంలో వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు పత్తి పంటలపై క్షేత్ర స్థాయిలో తగిన సూచనలు చేశారు. నూతన పద్ధతులతో పంటల దిగుబడి, సమగ్ర తెగుళ్ల నిర్వహణ (ఐ పి ఎమ్), పురుగు మందుల పరిమిత పిచికారీ, చిన్న సన్న కారు రైతుల చట్ట బద్ధమైన వ్యాపార సంస్థ గా ఏర్పడడం, పంటలను వ్యాధుల నుండి కాపాడుకోవడానికి అనుసరించే శాస్త్రీయమైన విధానం, ఎల్ నినో పరిస్థితుల…

చంద్రయాన్ పల్లి లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

వికారాబాద్ జిల్లా మోమిన్ పేట్ మండల కేంద్రంలో చంద్రయాన్ పల్లి లో ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం  గ్రామ సర్పంచ్ కోస్గి శివ కుమార్ చేతుల మీదుగా జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి లబ్ది దారుణికి ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అందేలా చూస్తానని తెలిపారు. వీటి ద్వారా రేషన్ సరుకులు సులభంగా అందుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శివ కుమార్, ఉప సర్పంచ్ వెంకటేశం,…

ఎల్ నినో ప్రభావంతో పంటలకు నష్టం రైతులకు న్యాయం చేయాలని డిమాండ్

ఎల్ నినో కారణంగా ఎండిపోయిన పంటలకు ప్రభుత్వం ఎకరాకు 50 వేల రూపాయలు చొప్పున పరిహారం ఇవ్వాలని రైతు సంఘ నాయకులు మైపాల్ డిమాండ్ చేశారు. శుక్రవారం వికారాబాద్ జిల్లా మోమిన్ పేట్ మండలం బూరుగుపల్లి గ్రామంలో మోమిన్ పేట్ మండల గ్రామలలో పంట పొలాలలో పర్యటించి రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. రైతులు సంక్షోభంలో ఉన్నారని వారు పేర్కొన్నారు. ప్రభుత్వం రైతులకు పంట నష్టపరిహారం అందించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

బెస్ట్ వెడ్డింగ్ ఫొటోగ్రాఫర్‌గా మణిందర్‌కు పురస్కారం

వికారాబాద్ నియోజకవర్గం పరిధిలో మోమిన్ పేట్ మండలం కు చెందిన ఫొటోగ్రాఫర్‌ మణిందర్‌ జిల్లా స్థాయిలో ఉత్తమ వెడ్డింగ్‌ ఫొటోగ్రాఫర్‌గా పురస్కారం అందుకున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల పరిధిలో నిర్వహించిన ఫొటోగ్రఫీ పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారికి అవార్డులను  శంషాబాద్‌లోని ఎస్‌ కన్వెన్షన్‌ హాల్‌లో శుక్ర ,శనివారo నిర్వహించిన ఎక్స్‌పో భారత్‌ కళా పురస్కార్‌ అవార్డుల వేడుకలలో రాష్ట్ర ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ మాజీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, ప్రముఖుల చేతుల మీదుగా అవార్డును స్వీకరించారు.   జిల్లా స్థాయిలో గుర్తింపు…

అనంతగిరి ఘటన స్థలానికి చేరుకున్న మంత్రివర్యులు శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు:

అనంతగిరి ఘటన స్థలానికి చేరుకున్న శ్రీ మంత్రివర్యులు శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు , జిల్లా కలెక్టర్ మరియు యస్ పి ప్రమాదం జరిగినందుకు ప్రగాఢ సానుభుని తెలిపారు, అలాగే క్షిత గాత్రులు మొత్తం 51 మంది ఉండవచ్చును అందులో చనిపోయినవారు (4) నలుగురు వ్యక్తులు మరణించారు వీరియొక్క కుటుంబీకులకు 5 లక్షల చొప్పున ప్రభుత్వం తో మాట్లాడి ఇప్పిస్తాము మరియు మిగతా క్షతగాత్రులకు 1 లక్ష చొప్పున ఇప్పిస్తామని తెలిపారు, అదేవిదంగా బస్సు బోల్తా పాడినప్పుడు…

MRO ఆఫీస్ ఆవరణలో ఉరేసుకున్న రైతు

MRO ఆఫీస్ ఆవరణలో ఉరేసుకున్న రైతుతెలంగాణ : మహబూబ్‌నగర్ జిల్లా కోయిలకొండలో మండలంలో ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పారుపల్లి గ్రామానికి చెందిన లవప్ప(53) ఎమ్మార్వో ఆఫీస్ అవరణలో చెట్టుకు ఉరేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. వంశపారంపర్యంగా 19 ఎకరాలు ఉండాల్సి ఉండగా, 18 ఎకరాలే తన ఆధీనంలో ఉందని, మిగిలిన ఎకరా పొరుగు రైతుల భూమిలో ఉందని అధికారులకు ఫిర్యాదు చేశాడు. భూ సమస్య పరిష్కారం కాకపోవడంతో మనస్థాపం చెంది ప్రాణాలు తీసుకున్నట్లు సమాచారం.

అనంతగిరి గుట్టల్లో ఘోర బస్సు ప్రమాదం,నలుగురికి చేరిన మృతుల సంఖ్య

జ్ఞాన తెలంగాణ, వికారాబాద్ ప్రతినిధి, అక్టోబర్ 3:వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి గుట్టల మధ్య ఓం నమశ్శివాయ ట్రావెల్స్‌కు చెందిన బస్సు బోల్తా పడిన ఘటనలో మృతుల సంఖ్య నలుగురికి చేరింది. సంగారెడ్డికి చెందిన ఈ ట్రావెల్స్ బస్సు గుట్టల మధ్య ప్రయాణిస్తుండగా బ్రేక్ ఫెయిల్ కావడంతో డ్రైవర్...

మండల స్థాయి ప్రత్యేక అవసరాలు గల పిల్లల క్రీడా పోటీలు

మోమిన్ పేట్ మండల స్థాయి ప్రత్యేక అవసరాలు గల పిల్లల క్రీడా పోటీలు భవిత కేంద్రం వద్ద నిర్వచించడం జరిగింది ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా విద్యాధికారి అబ్దుల్ గని పాల్గొన్నారు ప్రత్యేక విద్యార్థుల కోసం చాలా సహాయ సహకారాలు అందిస్తుంది. అవన్నీ కూడా ప్రత్యేక ఉపాధ్యాయుల ద్వారా మీరు సద్వినియోగం చేసుకోవాలి అని చెప్పడం జరిగింది. భవిత కేంద్రం కూడా అతి త్వరలో పూర్తి అయ్యేలా చూడాలని మండల విద్యాధికారి నర్సింలు గారికి చెప్పడం జరిగింది….

ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు టీచర్ల భర్తీకి నోటిఫికేషన్

వికారాబాద్ జిల్లాలో ని పిఎం శ్రీ పాఠశాలలో ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు సమగ్ర విద్య అందించేందుకు 27 గెస్ట్ స్పెషల్ నీడ్స్ టీచర్ పోస్టులను భర్తీ చేస్తున్నట్లు డిఈఓ అబ్దుల్ ఘని తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల అక్టోబర్ 7 లోగా దరఖాస్తు చేసుకోవాలి. బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ తో పాటు డిప్లొమా, పీజీ డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ అర్హత ఉండాలి. నవంబర్ నుంచి మార్చి వరకు 5నెలలు నెలకు రూ.16500 జీతము…

పౌర హక్కుల తో పాటు ప్రజలు బాధ్యతలను గుర్తుంచుకోవాలి

పౌర  హక్కులతో పాటు ప్రజలు బాధ్యతలను గుర్తుంచుకోవాల్సిన అవసరం ప్రతి పౌరుని పై ఉందని మోమిన్ పేట తహసిల్దార్ మునిరుద్దీన్, పేర్కొన్నారు బుధవారం మండల పరిధిలోని దుర్గం చెరువు గ్రామంలో పౌర హక్కుల పై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పౌరుడు తమ హక్కుల తో పాటు అవగాహన కల్పించుకొని గ్రామంలో ప్రజలందరూ కలిసిమెలిసి ఉండాలని ఆయన సూచించారు, మోమిన్ పేట ఎస్ఐ భరత్ భూషణ్ మాట్లాడుతూ ప్రతీ పౌరుడు చట్ట వ్యతిరేక…