Category: రాష్ట్ర వార్తలు

తెలంగాణలో రాగల రెండ్రోజులు చలితీవ్రత అధికం: వాతావరణశాఖ

తెలంగాణలో రాగల రెండ్రోజులు చలితీవ్రత అధికం: వాతావరణశాఖ హైదరాబాద్‌: తెలంగాణపై చలిపులి పంజా విసురుతోంది. పగటిపూట ఉష్ణోగ్రతలు కూడా పడిపోతున్నాయి. రాష్ట్రంలో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది.రాగల రెండు, మూడు రోజులు చలి తీవ్రత అధికంగా ఉంటుందని తెలిపింది. ఆ తరువాత...

ఎంపీ గా రాజీనామా సమర్పించిన కొత్త ప్రభాకర్ రెడ్డి గారు

ఎంపీ గా రాజీనామా సమర్పించిన కొత్త ప్రభాకర్ రెడ్డి గారు శ్రీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మెదక్ పార్లమెంటు సభ్యుడిగా రెండు పర్యాయాలు చేసి, 2023 సార్వత్రిక అసెంబ్లీ ఎన్నికలలో దుబ్బాక నుండి ఎమ్మెల్యే గా పోటి చేసి గెలిచిన సందర్భంగా.. మెదక్ పార్లమెంటు సభ్యుడిగా...

కిక్కు దిగాలి : తెలంగాణలో లక్ష బెల్ట్ షాపులు క్లోజ్

కిక్కు దిగాలి : తెలంగాణలో లక్ష బెల్ట్ షాపులు క్లోజ్ తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలే దిశగా అడుగులు వేస్తుంది. బెల్ట్ షాపులను క్లోజ్ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.*గ్రామాల్లోని బెల్ట్ షాపులతో యువత మద్యానికి బానిస అవుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది....

రేపటి నుంచి శాసనసభ సమావేశాలు

రేపటి నుంచి శాసనసభ సమావేశాలు నేడు స్పీకర్‌ ఎన్నికకు నామినేషన్ల స్వీకరణ, 15న గవర్నర్‌ ప్రసంగం హైదరాబాద్‌: రాష్ట్ర శాసనసభ సమావేశాలు ఈ నెల 14 (గురువారం) నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. ఆ రోజు స్పీకర్‌ను ఎన్నుకుంటారు. బుధవారం స్పీకర్‌ ఎన్నికకు నామినేషన్లు స్వీకరిస్తారు. శాసనసభాపతిగా...

అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్‌..శబరిమలకు 51 ప్రత్యేక రైళ్లు

అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్‌..శబరిమలకు 51 ప్రత్యేక రైళ్లు శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్‌.. శబరిమల క్షేత్రాన్ని దర్శించుకొనేందుకు వెళ్లేవారి కోసం దక్షిణ మధ్య రైల్వే మరికొన్ని ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసింది. తెలుగు రాష్ట్రాల్లోనే వేర్వేరు ప్రాంతాలను కలుపుతూ డిసెంబర్‌- జనవరి మాసాలలో వివిధ తేదీలలో...

ఆధార్ ఫ్రీ అప్డేట్ గడువు పొడిగింపు

ఆధార్ ఫ్రీ అప్డేట్ గడువు పొడిగింపు ఉచితంగా ఆన్లైన్లో ఆధార్ వివరాలు అప్డేట్ చేసుకునేందుకు ఇచ్చిన గడువును భారత విశిష్ట గుర్తింపు ప్రాధికారిక సంస్థ (యుఐడిఏఐ) మరోసారి పొడిగించింది తొలుత 2023 డిసెంబర్ 14 వరకు మాత్రమే ఉచితంగా ఆధార్ వివరాలను అప్డేట్ చేసుకునేందుకు అవకాశం కల్పించగా...

దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి ..ఎంఐఎంతో క్లోజ్‌గా అడుగులు

దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి ఎంఐఎంతో క్లోజ్‌గా అడుగులు దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి .. ఎంఐఎంతో క్లోజ్‌గా అడుగులు, మజ్లిస్ ఎమ్మెల్యేలందరితో ఒకేసారి భేటీ ఎంఐఎం ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. పాతబస్తీ అభివృద్ధితో పాటు అక్కడే చేపట్టే సంక్షేమ...

ఉపాధి, ఆర్థికాభివృద్ధి ప్రాంతంగా మూసీ పరీవాహకం – సీఎం శ్రీ రేవంత్ రెడ్డి

ఉపాధి, ఆర్థికాభివృద్ధి ప్రాంతంగా మూసీ పరీవాహకం – సీఎం శ్రీ రేవంత్ రెడ్డి హైదరాబాద్ మహానగరంలో మూసీ నది ప్రారంభమయ్యే ప్రాంతం నుండి చివరి వరకు మూసి నది పరీవాహక ప్రాంతాన్ని మొత్తం ఉపాధి, ఆర్థికాభివృద్ధి ప్రాంతంగా రూపొందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి...

సీపీఆర్ఓ‌గా అయోధ్య రెడ్డి

సీపీఆర్ఓ‌గా అయోధ్య రెడ్డి ముఖ్యమంత్రి కార్యాలయం సీపీఆర్‌ఓగా(చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్)గా సీనియర్ పాత్రికేయులు అయోధ్యరెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీర్ఘకాలంపాటు ప్రింట్ మీడియాలో పనిచేసిన అయోధ్యరెడ్డి కొంతకాలం క్రితం యాక్టివ్ జర్నలిజం నుంచి తప్పుకున్నారు. పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి నియమితులైన తర్వాత కాంగ్రెస్ పార్టీలో...

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నట్లు తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం నా వంతు కృషి చేస్తానని ఆయన చెప్పారు. దిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి కోమటిరెడ్డి.. ఉమ్మడి...