మహాలక్ష్మి పథకం పై జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దు: ప్రభుత్వ అధికారులు
- బిఆర్ఎస్ పార్టీ ఆధర్వంలో విజయవంతమైన రైతుల ధర్నా - July 16, 2026
- శంకర్పల్లిలో SIR ప్రక్రియ మందగమనం.. అధికారుల పనితీరుపై ప్రశ్నలు - July 13, 2026
- హంతకుడు దొరకలేదు,వదంతులపై పోలీసుల హెచ్చరిక - July 12, 2026

మహిళలకు నెలకు రూ,2,500. వాటిని నమ్మకండితెలంగాణ రాష్ట్రం మహిళలకు నెలకు రూ,2,500. అందించే మహాలక్ష్మి పథకం పై జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని అధికారులు సూచించారు 18,-55 ఏళ్ల లోపు మహిళలే ఈ పథకానికి అర్హులని కుల-ఆదాయ ధ్రువీకరణ పత్రాలు కరెంట్ బిల్లు తప్పనిసరి సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది దింతో మహిళలు ఆయా గుర్తింపు కార్డుల కోసం మీసేవా కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు ఈ స్కింపై త్వరలోనే మార్గదర్శకాలు విడుదల చేస్తామని అధికారులు తెలిపారు
