ఎస్టీ రిజర్వేషన్ల స్వర్ణోత్సవాలకు బస్సు యాత్ర
జ్ఞానతెలంగాణ,హైదరాబాద్ ప్రతినిధి :తెలంగాణలో లంబాడి, ఎరుకల, యానాది తెగలకు ఎస్టీ రిజర్వేషన్లు కల్పించి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్వహించనున్న స్వర్ణోత్సవ వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో చేపట్టిన ఇందిరమ్మ ఆశీర్వాద బస్సు యాత్రలో భాగంగా ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి ఎ. రేవంత్...
