జూబ్లీహిల్స్లో 2 కోట్ల 83 లక్షలు..512 లీటర్ల మద్యం సీజ్
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల కోడ్ నేపథ్యంలో అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో భారీగా నగదు, మద్యం పట్టుబడుతోంది.ఇప్పటివరకు 2 కోట్ల 83 లక్షల నగదు ..512 లీటర్ల మద్యం సీజ్ చేశారు అధికారులు.నియోజకవర్గంలో 45 ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, 45 స్టాటిక్ సర్వైలెన్స్...
