స్టీల్ పళ్లెంలోనే భోజనం:మహాలింగపురం అయ్యప్ప స్వాములు
జ్ఞానతెలంగాణ,శంకర్ పల్లి ప్రతినిధి :మహాలింగపురం గ్రామ సన్నిధానం అయ్యప్ప స్వాములు పర్యావరణ పరిరక్షణలో ఒక మంచి మార్గదర్శక చర్యకు నాంది పలికారు. పెళ్లిళ్లు,పంక్షన్‌లు,పండుగలు,అన్నదానాలు,ఇళ్లలో జరిగే చిన్న చిన్న విందులు ఎక్కడ చూసినా నేడు పేపర్ ప్లేట్లు,ప్లాస్టిక్ ప్లేట్లు,ప్లాస్టిక్ గ్లాసుల వాడకం పెరిగిపోతోంది.పేపర్ ప్లేట్ల మీద ఉండే ప్లాస్టిక్...
