Category: తెలంగాణ

శబరిమల వరకు మహా పాదయాత్ర ప్రారంభo

జ్ఞాన తెలంగాణ బాన్సువాడ ప్రతినిధి అక్టోబర్ 24:కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రానికి చెందిన ఏడుగురు అయ్యప్ప మాల ధారణ చేసిన స్వాములు కేరళలోని శబరిమల వరకు మహా పాదయాత్రలో బయలుదేరారు. కొర్రి సుధాకర్ యాదవ్ గురుస్వామి, కొర్రి శివకుమార్ స్వామి, కొర్రి చంద్రశేఖర్ స్వామి, మేకల...

అన్ని పథకాల్లో మహిళలకు సముచిత న్యాయం : ఎమ్మెల్యే పోచారం

జ్ఞాన తెలంగాణ,బాన్సువాడ ప్రతినిధి, అక్టోబర్ 24:రాష్ట్రంలో అమలవుతున్న అన్ని పథకాల్లోనూ మహిళలకు సముచిత న్యాయం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పట్టణంలో రూ. 19 లక్షల ఎస్ డి ఎఫ్ నిధులతో నూతనంగా నిర్మించిన మహిళ భవనాన్ని ఆగ్రో...

జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికల ప్రచారంలో ఆదర్శ్‌ రెడ్డి

రామచంద్రాపురం,అక్టోబర్‌ 24 (జ్ఞాన తెలంగాణ): జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా పటాన్‌చెరు నియోజకవర్గ బీఆర్ఎస్‌ పార్టీ కోఆర్డినేటర్ ఆదర్శ్‌ రెడ్డి,తెల్లాపూర్‌ మాజీ సర్పంచ్‌ సోమిరెడ్డి, డివిజన్‌ సెక్రటరీ షరీఫ్‌ తదితరులతో కలిసి ఎర్రగడ్డ డివిజన్‌ పరిధిలోని జమా మస్జిద్‌ ప్రాంగణంలో శుక్రవారం రోజు మైనార్టీ సోదరులతో...

బిర్కూర్ రోడ్డుపై దాన్యం ఆరబోత

జ్ఞాన తెలంగాణ బాన్సువాడ ప్రతినిధి అక్టోబర్ 24:బాన్సువాడ మండలం నుండి బీర్కూర్ కు వెళ్లే ప్రధాన రహదారిపై రైతులు ధాన్యాన్ని ఆరబోశారు సగం రోడ్డు నిండా ధాన్యం ఆరబోయడంతో ద్విచక్ర వాహన చోదకులకు తప్పని బాధలు, రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న కన్నెత్తి చూడని అధికారులు, ప్రతి వాహనదారులు...

మహిళ సాధికారతకు ..డిజిటల్ మహిళా సంఘం కొత్త అడుగు

రామచంద్రాపురం,అక్టోబర్ 24 (జ్ఞాన తెలంగాణ): రామచంద్రపురం డివిజన్లోని కాకతీయ నగర్‌లో డిజిటల్ మహిళా సంఘం ఆధ్వర్యంలో సమృద్ధి డిజిటల్ మార్కెటింగ్ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది.భారతి నగర్ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి, సంఘ సభ్యులతో పరస్పరంగా చర్చించారు. ఈ సందర్భంగా..ఆమె మాట్లాడుతూ,మహిళా సాధికారతే...

వరంగల్ జిల్లాలో పూలే విగ్రహం ధ్వంసం చేయడం హేయమైన చర్య

జ్ఞానతెలంగాణ,వరంగల్:వరంగల్ ఉర్సు కరీమాబాద్ దర్గా ప్రాంతం ఆటో స్టాండ్ వద్ద మహాత్మ జ్యోతిబాపూలే విగ్రహం ధ్వంసం చేసిన వారిని చట్టప్రకారం కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ప్రతీక ప్రకటనలో సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వేదాంత్ మౌర్య మాట్లాడుతూ పూలే అంటే ఒక వ్యక్తి కాదని...

విద్యార్థిని పట్ల సైన్స్‌ టీచర్‌ రాఘవేందర్‌రెడ్డి అసభ్యంగా అసభ్య ప్రవర్తన ..

జ్ఞానతెలంగాణ,భూపాలపల్లి : భూపాలపల్లిలో ఓ పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని తల్లిదండ్రుల ఫిర్యాదుపై గురువారం జై భజరంగ్‌దళ్‌ జిల్లా ఇన్‌చార్జి శ్యామ్‌ తమ కార్యకర్తలతో పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయులను చితక్కొట్టారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. విద్యార్థినుల ఫిర్యాదుతో ఇద్దరు ఉపాధ్యాయులపై...

రౌడీలకు,మహిళలకు మధ్య జరుగుతున్న పోరాటం

జూబ్లిహిల్స్,హైదరాబాద్: జూబ్లిహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల సందర్భంగా, ఈరోజు బిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు,బోరబండ డివిజన్ లోని, సైట్ 3 బస్తీల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.ఇది రౌడీలకు మరియు మహిళలకు మధ్య జరుగుతున్న పోరాటం ఇందులో మహిళలే గెలవాలి.పోలీసులు రౌడీలు కలిసి...

గురుకుల విద్యార్థిని ఆత్మహత్య

హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర పీవీ రంగారావు గురుకుల పాఠశాలలో విద్యార్థిని ఆత్మహత్య డార్మెంటరీ రూములో ఉరివేసుకొని ఆత్మహత్య,వనం శ్రీ వర్షిని పదో తరగతి విద్యార్థిని.మృతురాలు కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం రాంపూర్ గ్రామం.

నూజివీడు సీడ్స్ వారి పుష్కల్ దొడ్డురకం వరి క్షేత్ర ప్రదర్శన

జ్ఞాన తెలంగాణ,అక్టోబర్ 23 గొల్లపల్లి : జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం బొంకూర్ గ్రామంలో గురువారం రోజున నూజివీడు సిడ్స్ వారి పుష్కల్ దొడ్డురకం వరి క్షేత్ర ప్రదర్శన నిర్వహించారు. ఇందులో భాగంగా గ్రామంలోని స్థానిక రైతు మాదాసు నారాయణ వరి క్షేత్రానికి విచ్చేసిన రైతులతో నూజివీడు...