బిఆర్ఎస్ నాయకుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పల్లా గారు

బచ్చన్నపేట మండలం చిన్న రాంచర్ల గ్రామానికి చెందిన గ్రామ శాఖ అధ్యక్షు డు దాసరి కర్ణాకర్ రెడ్డి సోదరుడు దాస రి కమలాకర్ రెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వ ర్ రెడ్డి గారు బుధవారం గ్రామానికి చేరుకుని, కమలాకర్ రెడ్డి చిత్ర పటా నికి పూలమాల వేసి నివాళులర్పించా రు.ఈ సందర్భంగా కమలాకర్ రెడ్డి మృతి పట్ల ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మృతు డి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కష్ట సమయంలో కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.WhatsApp Image 2026-10-21.jpeg

You may also like...