బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న తెలంగాణ రక్షణ సేన పార్టీ నాయక్ కులు నీరుడు సర్వేష్ ముదిరాజ్
- కల్వకుంట్ల కవిత, సర్వేష్ ముదిరాజ్ సమక్షంలో శబరిమల పోస్టర్ ఆవిష్కరణ - October 19, 2026
- అత్యంత కీలకమైన 8 నెలలు: తాగునీటి పొదుపుపై జలమండలి ఫోకస్. - October 19, 2026
- సేఫర్ స్ట్రీట్స్ బెటర్ కనెక్టివిటీ సైబరాబాద్ అర్బన్ మొబిలిటీలో సరికొత్త మార్పులు. - October 19, 2026

బండ్లగూడ జాగిర్ : రాజేంద్రనగర్ నియోజకవర్గం
లో టీమ్ గరుడ లక్ష్మీ సౌజన్య యాదవ్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సంబరాల్లో తెలంగాణ రక్షణ సేన పార్టీ రాజేంద్రనగర్ నియోజకవర్గ నాయకులు నీరుడు సర్వేష్ ముదిరాజ్ ముఖ్య అతిథిగా పాల్గొని తెలంగాణ సంస్కృతిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో గోకరి నరసింహ గౌడ్ తో పాటు ఇతర నాయకులు పాల్గొన్నారు.
