నాగర్ కర్నూలు జిల్లాలో 255 అంగన్వాడీ పోస్టులు ఖాళీ
- నాగర్ కర్నూలు జిల్లాలో 255 అంగన్వాడీ పోస్టులు ఖాళీ - September 8, 2026
- కంటోని పల్లిలో అంబరాన్ని తాకిన “జైశ్రీరామ్ నినాదాలు” - September 8, 2026
- మట్టి గణపతులనే పూజించండి బీజేలకు నో పర్మిషన్.. ఎస్సై కురుమూర్తి - September 8, 2026
*నాగర్ కర్నూల్ జిల్లాలో 255 అంగన్వాడీ పోస్టులు ఖాళీ*
నాగర్ కర్నూల్ 07: జిల్లాలోని 5 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న 255 అంగన్వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.జిల్లా సంక్షేమ శాఖ ప్రకటన ప్రకారం – అచంపేట్ లో 77, బల్మూర్ లో 64, కల్వకుర్తిలో 38, కొల్లాపూర్ లో 34, నాగర్ కర్నూల్ లో 42 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో 148 అంగన్వాడీ టీచర్, 107 ఆయా పోస్టులు ఉన్నాయి.అర్హులైన మహిళలుhttp://wdcw.tg.nic.in వెబ్ సైట్ ద్వారా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.దరఖాస్తులు ఈ నెల 7 నుంచి ప్రారంభం కాగా, చివరి తేదీ 21వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు గడువు ఉందని జిల్లా సంక్షేమ అధికారి ఓ ప్రకటనలో తెలిపారు.
