ఘనంగా శ్రీనివాస్ దంపతుల వివాహ వార్షికోత్సవ వేడుకలు

ఘనంగా శ్రీనివాస్ దంపతుల వివాహ వార్షికోత్సవ వేడుకలు

వెల్డండ సెప్టెంబర్ 5: వెల్దండ మండల ఆర్యవైశ్య సంగం యువ నాయకులు బిక్కు మాండ్ల శ్రీనివాస్ తేజస్విని వివాహ వార్షికోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు.పలువురు అభిమానులు, బంధుమిత్రులు శ్రీనివాస్ దంపతులచే కేక్ కట్ చేయించి శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పండితులు భాస్కర శర్మ వేద మంత్రాలతో ఆశీర్వచనం చెప్పారు.ఈ కార్యక్రమంలో కర్మంఘాట్ హనుమాన్ నగర్ ఆర్యవైశ్య సంఘం ఉపాధ్యక్షులు ఉప్పు బాలస్వామి, ఉప్పు ఆంజనేయులు, మిరియాల రాజయ్య, ప్రేమలత జ్యోతి పుల్లమ్మ సువర్ణ, తదితరులు పాల్గొన్నారు.

You may also like...