Monthly Archive: February 2026

తాడేపల్లిలో జగన్‌ను కలిసిన అంబటి రాంబాబు

జ్ఞానతెలంగాణ,ఆంధ్రప్రదేశ్,20.02.2026: మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన అనంతరం పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని తాడేపల్లిలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తనపై రాష్ట్ర ప్రభుత్వం నమోదు చేసిన కేసులు, టీడీపీ శ్రేణులు తన నివాసంపై...

మార్చి 5న కుమారుడి వివాహానికి ఆహ్వానించిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

రాష్ట్ర డిప్యూటీ సీఎం శ్రీ మల్లు భట్టి విక్రమార్క కుటుంబ సమేతంగా మర్యాదపూర్వకంగా విచ్చేసి, తమ కుమారుడు సూర్య విక్రమాదిత్య వివాహానికి ఆహ్వానం అందజేశారు. మార్చి 5న జరగనున్న ఈ వివాహ వేడుకకు హాజరై ఆశీర్వదించాలని కోరారు..ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ఆహ్వాన పత్రికను...

తెలంగాణ అభివృద్ధి దిశగా ఢిల్లీలో కీలక సమావేశం

జ్ఞాన తెలంగాణ,న్యూఢిల్లీ ప్రతినిధి :తెలంగాణ అభివృద్ధి పథాన్ని మరింత వేగవంతం చేయాలనే దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కేబినెట్ సహచరులు, రాష్ట్ర సీనియర్ నాయకులతో కలిసి న్యూఢిల్లీ పర్యటన చేపట్టారు. రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధి దిశ, దీర్ఘకాలిక ప్రణాళికలు, కీలక విధాన నిర్ణయాలపై జాతీయ...

శంకర్‌పల్లి శివారులో కత్తులతో బెదిరించి చైన్ స్నాచింగ్

జ్ఞానతెలంగాణ, శంకర్ పల్లి :శంకర్‌పల్లి పట్టణ శివారులో ఓపెన్ లేఔట్‌లో ఒంటరిగా ఉన్న జంటను లక్ష్యంగా చేసుకుని దుండగులు కత్తులతో బెదిరించి బంగారు చైన్ దోచుకెళ్లిన ఘటన కలకలం రేపింది. ఈ సంఘటన నిన్న సాయంత్రం సుమారు 5.30 గంటల సమయంలో ఓడిఎఫ్ రోడ్ పరిసర ప్రాంతంలో...

తొర్రూరులో మున్సిపల్ చైర్మన్ ఎన్నికల వేళ ఉద్రిక్తత

తొర్రూరు మున్సిపాలిటీలో చైర్మన్ ఎన్నికల సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును మున్సిపాలిటీ కార్యాలయానికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఎన్నికల ప్రక్రియ జరుగుతున్న సమయంలో కార్యాలయ ప్రాంగణంలోకి అనుమతించకపోవడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అనంతరం రోడ్డుపై...

మండల-జిల్లా పరిషత్ ఎన్నికల దిశగా రాష్ట్ర కార్యాచరణ

జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్(17.02.2026): తెలంగాణలో పంచాయతీ మరియు మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ విజయవంతంగా ముగియడంతో, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు MPTC (మండల పరిషత్ టెర్రిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీ) మరియు ZPTC (జిల్లా పరిషత్ టెర్రిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీ) ఎన్నికలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. గ్రామీణ పాలనలో కీలకమైన ఈ ఎన్నికలు...

బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికల్లో బీఎన్‌పీ విజయం – ముగ్గురు హిందువులకు ప్రాతినిధ్యం

బంగ్లాదేశ్‌లో జరిగిన 13వ పార్లమెంటరీ ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) మిత్ర పక్షాలతో కలిసి స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించింది. మొత్తం 209 సీట్లలో విజయం సాధించిన బీఎన్‌పీ, తారిఖ్ రహమాన్ ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతోంది. ఈ ఎన్నికల్లో మైనార్టీలకు ప్రాధాన్యం ఇచ్చిన అంశం...

మైనారిటీ లకు సముచిత న్యాయం కల్పించండి

సామజిక వర్గాలకు తగిన ప్రాధాన్యత కల్పిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఈ సారి షాద్ నగర్ మున్సిపాలిటీ చైర్మన్ పిఠాన్ని మైనారిటీ లకు ఇచ్చి వారి పరదర్శకత చూపాలని మైనారిటీ వర్గం కోరుకుంటుంది.రాజకీయాల్లో పదవులు, అధికారం కాకుండా కస్టపడి పనిచేసే వారికి ఒక అవకాశం ఇచ్చి మైనారిటీ లకు...

ఎన్నికల్లో గెలుపోటములు సహజం

ఎన్నికల్లో గెలుపోటములు సహజమే… గెలిచినా…ఓడినా… ప్రజల మధ్యే ఉంటూ ప్రజాసేవ చేసుకుంటూ చటాన్ పల్లి, రాంనగర్ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న తనపై నిందలు వేయడం సరికాదని చేగూరి రాజేందర్ రెడ్డి అన్నారు. తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికలలో 3,4 వార్డులలో విజయం సాధిస్తాం అనుకున్న స్థానాలను...

రంగారెడ్డి జిల్లా అత్తాపూర్‌లో అడ్వకేట్ మహమ్మద్ ఖదీర్ దారుణ హత్య

రంగారెడ్డి జిల్లాలోని అత్తాపూర్‌లో అడ్వకేట్ మహమ్మద్ ఖదీర్‌ను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. సులేమాన్ నగర్‌లో ఉన్న తన స్వంత కార్యాలయంలోనే ఈ దాడి చోటుచేసుకోవడం స్థానికంగా ఆందోళనకు దారితీసింది. సమాచారం ప్రకారం, కార్యాలయంలో ఉన్న సమయంలో కొందరు...

Translate »