Daily Archive: July 7, 2025
లంచం కేసులో మిర్యాలగూడ డిప్యూటీ తహశీల్దార్ ను అరెస్ట్ చేసిన ఏసీబీ..!! జ్ఞానతెలంగాణ,నల్లగొండ : నల్లగొండ జిల్లా పౌర సరఫరాల శాఖలో మిర్యాలగూడ విభాగానికి చెందిన డిప్యూటీ తహశీల్దార్ షేక్ జావీద్ అవినీతి కేసులో పట్టుబడ్డాడు. ఆయన తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ, స్వాధీనపరచిన మూడు వాహనాలకు...
మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి 31వ అవిర్బావ దినోత్సవం సందర్బంగా యూనివర్సిటీ ప్రాంగణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద మాదిగ అద్యాపకులు, విద్యార్థులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి మాదిగ అమరులకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రోఫిసర్ డా. మాధవి కుమారి, ప్రోఫిసర్ జే వెంకటేశం, కాంట్రాక్ట్ అసిస్టెంట్...
జ్ఞానతెలంగాణ,ఢిల్లీ ప్రతినిధి : తెలంగాణలో క్రీడారంగానికి పెద్దపీట వేసే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. తన ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆయన సోమవారం కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయతో సమావేశమయ్యారు. తెలంగాణను జాతీయ, అంతర్జాతీయ క్రీడలకు వేదికగా మార్చేందుకు అవకాశం...
ప్రతి ఆడబిడ్డ కనీసం రెండు మొక్కలు నాటాలి జ్ఞానతెలంగాణ,ప్రధాన ప్రతినిధి,స్టేట్ బ్యూరో(స్మార్ట్ ఎడిషన్) : ప్రతి ఆడబిడ్డ ఇంట్లో కనీసం రెండు మొక్కలైనా నాటాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు పిలుపునిచ్చారు. ప్రతి ఆడబిడ్డ రెండు మొక్కలు నాటితే రాష్ట్రం ఆకుపచ్చ తెలంగాణగా మారుతుందని...