MLA మేఘాన్న అభయ హస్తం ద్వారా ఆర్థిక సహాయం
- నిషేధిత భూమి రిజిస్ట్రేషన్.. సబ్ రిజిస్ట్రార్ అరెస్టు - September 6, 2026
- క్రిష్ణగిరి పాదాల గుట్టకు తిరిగి పూర్వ వైభవం - September 5, 2026
- శంకర్పల్లి మున్సిపాలిటీలో జోరు అందుకున్న అండర్ డ్రైనేజీ పనులు - September 5, 2026

MLA మేఘాన్న అభయ హస్తం ద్వారా ఆర్థిక సహాయం
జ్ఞాన తెలంగాణ,వనపర్తి జిల్లా ప్రతినిధి,అక్టోబర్ 21 :
ఈరోజు రెవల్లి మండలం చెన్నారం గ్రామం కురువ గోపాల శివమల్లయ్య s/o బచ్చయ్య 55 సంవత్సరాలు ఆరోగ్యం బాగలేక చనిపోవడం జరిగింది ఇట్టి విషయాన్ని యం,పర్వతాలు బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షులు గారి దృష్టికి తీసుకుపోగా వారు ఉమ్మడి మండలా ఇన్చార్జ్ సత్య శిలా రెడ్డి గారికి విషయం చెప్పగా ఆయన MLA తుడి మేఘారెడ్డి అభయహస్తం ద్వారా చనిపోయిన
కురువ శివమల్లయ్య కుటుంబానికి 5000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది కార్యక్రమంలో యం పర్వతాలు కిల్లే బిరయ్య జంగం రాములు ఆవుల పవన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొనడం జరిగింది
