రైతులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్
- మహిళా కమిషన్కు వివరణ ఇచ్చిన ప్రీతిరెడ్డి - November 13, 2026
- ముద్ర రుణ పథకానికి మరో ఐదేళ్ల పొడిగింపు - November 12, 2026
- గిగ్ వర్కర్ల ర్యాలీకి రాహుల్ గాంధీ - November 12, 2026

రైతులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్
రైతు రుణమాఫీ అమలుకు కార్యాచరణ రుణమాఫీ కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటురూ.32 వేల కోట్ల రుణమాఫీకి సర్కారు ప్రణాళిక పథకం అమలుతో సుమారు 30 లక్షల మందికి లబ్ది అసలు, వడ్డీ కలిపి ఒక్కో రైతుకు 2లక్షల వరకు మాఫీప్రభుత్వమే బ్యాంకులకు చెల్లించేలా అధికారుల చర్యలు రుణమాఫీ కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసే ఆలోచన
