డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన జిల్లా అధ్యక్షుడు రమేష్
- రాహుల్‌కు అవమానం..
మోదీ క్షమాపణ చెప్పాలి - July 23, 2026 - రేపే ‘జననాయగన్’ విడుదల.. - July 22, 2026
- ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో గిల్‌కు అగ్రస్థానం చేరువ - July 22, 2026

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన జిల్లా అధ్యక్షుడు రమేష్
జ్ఞాన తెలంగాణ, జహీరాబాద్ ప్రతినిధి, డిసెంబర్ 06:జరా సంఘం మండల్ ఈదుల్ పల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ ఆవరణలో ప్రపంచ మేధావి సమసమాజ స్వాప్నికుడు,దళిత బహుజన వర్గాల ఆశాజ్యోతి రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడిని స్మరించుకుంటూ మానవ హక్కుల సంఘం జిల్లా అధ్యక్షులు రమేష్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు
ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువ సంఘం నాయకులు మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు
-Sanjeeva,Zaheerabad
